టైట్ స్లీవ్ లెస్ డ్రెస్లో ఆ అందాలతో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ నటిమని కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి వాటిలో చాలా సినిమాలలో తన నటనతో , కొన్ని సినిమాలలో అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ బ్యూటీ నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాతో అద్భుతమైన నటిగా గుర్తింపును సంపాదించుకుంది. మహానటి సినిమా తర్వాత ఈమె అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.
 

కానీ ఏ మూవీ కూడా మహానటి స్థాయి బీజాన్ని అందుకోలేదు. ఈమె కొంత కాలం క్రితం రఘు తాత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు కాస్త దూరంగా ఉంటూ డీసెంట్ పాత్రలో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో తన అందాలను కూడా భారీగానే వెండి తెరపై ఆరబోస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా కాలం పాటు ఎక్కువ శాతం స్కిన్ షో కి ప్రాధాన్యత ఉన్న ఫోటోలను పోస్ట్ చేయలేదు. 

కానీ ఈ మధ్య కాలంలో వరస పెట్టి హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యాలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా కీర్తి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా కీర్తి సినిమాల్లో , సోషల్ మీడియాలో రెండిట్లో తన స్కిన్ షో తో  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: