సమంత : ఇది కథ అందాల ఆరబోత అంటే.. అలాంటి స్టిల్స్ తో కుర్రకారు గుండెకు గాలం..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమంలో లభించింది.
 

ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీలు సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ స్పీడ్ గా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించిన సమంత తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ సినిమాల్లో అవకాశం దొరికినప్పుడల్లా అదిరిపోయే రేంజ్ లోనే తన అందాలను ఆరబోస్తోంది.

సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమె తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వేనకడుగు వేయడం లేదు. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే వెరీ హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి. సమంత ఆఖరుగా ఖుషి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: