టైట్ డ్రెస్లో మత్తు కళ్ళతో హీట్ పెంచుతున్న రకుల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. ఈ నటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరో సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈమె ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించింది. అలాగే సినిమాలలో అనేక సార్లు తన అందాలను విపరీతంగా ఆరబోసి కుర్రకారు మనసు దోచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
 

ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు సినిమాలలో నటించడం లేదు. వరుసగా తమిళ , హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఆఖరుగా ఈ బ్యూటీ తెలుగు లో కొండపొలం సినిమాలో నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం వైరల్ గా మారిన ఫోటోలలో రకుల్ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ హాట్ ఎద అందాలు అదిరిపోయే రేంజ్ లో ఫోకస్ కావడంతో ఈ ఫోటోలు కూడా సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఈమె కొంత కాలం క్రితం ఇండియన్ 2 మూవీ లో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: