ఆ హీరో పై మోజు పడ్డ సమంత.. పబ్లిక్ గా ఏం చేసిందో చూడండి..?

Pandrala Sravanthi
ఎప్పుడైతే నాగచైతన్య  నుండి విడాకులు తీసుకుందో అప్పటినుంచి సమంత ఫ్రీ బర్డ్ లా మారిపోయింది. ఎందుకంటే హాట్ హాట్ గా డ్రెస్సులు వేయడం.. ఐటెం సాంగ్స్ లో నటించడం వంటివి చేయడంతో చాలామంది సమంతక స్వేచ్ఛ ఫుల్ గా వచ్చేసింది.. ఇన్ని రోజులు అక్కినేని కట్టుబాట్లతో విసిగిపోయింది కావచ్చు అంటూ కామెంట్లు పెట్టారు. అయితే విడాకుల తర్వాత మాత్రమే కాదు ముఖ్యంగా నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత సమంత తీరే మారిపోయింది అంటున్నారు కొంతమంది సినీ జనాలు.గత కొద్ది రోజులుగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్తలపై కూడా స్పందించకుండా నిజమే అన్నట్లు వ్యవహరిస్తోంది. అయితే అలాంటి సమంత తాజాగా సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇంతకీ సమంత నెట్టింట్లో పెట్టిన ఆ పోస్ట్ ఏంటి..ఎందుకు ఆ పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.. అనేది ఇప్పుడు చూద్దాం.. 

రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్  చేంజర్ సినిమా డిసెంబర్లో రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ రా మచ్చా మచ్చా రా అనే  సాంగ్ రిలీజ్ చేశారు.అయితే ఈ సాంగ్ గురించి తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్టులో ఏముందంటే.. "అన్ మ్యాచబుల్" అని పోస్ట్ పెట్టి ఫైర్ ఎమోజీలను షేర్ చేసింది.అయితే ఈ పోస్ట్ కి అర్థం.. రామ్ చరణ్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు అనే విధంగా చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ కింద మరో పోస్ట్ చేసింది. అదేంటంటే.. "ఒక హీరో ఇలా షర్టు,ఒక ఫార్మల్ ప్యాంటు వేసుకొని ఈ రేంజ్ లో డాన్స్ చేయడం అనేది అసలు మాములు విషయం కాదు".

 

అందుకే ఈ పోస్ట్ అంటూ మరిన్ని ఫైర్ ఎమోజీలను షేర్ చేసింది.ఇక ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది సమంత పోస్టు చూసిన జనాలు మెగా హీరో పై సమంత అభిమానం చూడండి ఏ విధంగా ఉందో.. మెగా హీరో పై మనసు పడిన సమంత అంటూ ఇలా చాలామంది నెటిజన్లు ఆ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు. ఇక సమంత,రామ్ చరణ్ తో కలిసి రంగస్థలం సినిమాలో పల్లెటూరి క్యారెక్టర్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: