ప్రియమణి : వయస్సు పెరిగింది.. అయినా కుర్ర హీరోయిన్లు అసూయపడే అందాలతో రెచ్చిపోయిందిగా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు అద్భుతమై న క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో ప్రియమణి ఒకరు . ఈ నటి జగపతి బాబు హీరో గా రూపొంది న పెళ్లయిన కొత్తలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొద టి విజయాన్ని అందుకొని ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఇందులో ఈమె తన నటన తో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో వరస అవకాశాలు దక్కడం మొదలు అయింది.
 

అందులో భాగంగా ఈ బ్యూటీ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యమదొంగ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈనటి క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగింది. ఆ తర్వాత ఈమె చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ప్రియమణి అనే ఇతర భాష సినిమాల్లో కూడా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన ఈ నటి ఈ మధ్య కాలంలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తోంది.

వయస్సు పెరిగిన తన అందాన్ని అలాగే మైంటైన్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రియమణి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: