ఒకే నెల‌లో నాలుగు ప్ర‌భాస్ సినిమాలు... ఇంత‌క‌న్నా ఆనందం ఏం ఉంటుంది..!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. కొద్ది నెలల తేడాలోనే ప్రభాస్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చి రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. గత డిసెంబర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తాజాగా జూలై నెలలో కల్కీ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి మరో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇలా వరుసగా 6 నెలల తేడాలో రెండు సూపర్ హిట్ లు ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది ప్రభాస్ నుంచి ఒకే నెలలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే టాలీవుడ్కు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది .. టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న ప్రభాస్ పాత హిట్ సినిమాలు అక్టోబర్ నెలలో వరుసగా రిలీజ్ అవుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఉంది. ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా అక్టోబర్ మొదటివారం నుంచి వరుసగా ప్రభాస్ సినిమాలు హంగామా మొదలు కాబోతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చక్రం అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వ‌స్తోంది. దిల్ రాజు నిర్మాత‌గా దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ను అక్టోబర్ 22న ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. అలాగే కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన డార్లింగ్ అక్టోబర్ 23న రీరిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ కూడా అదే రోజు థియేటర్స్ లోకి రాబోతోంది. జయంత్ సి పరాన్జీ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. జూనియ‌ర్ శ్రీదేవి ( అల‌ఒకే నెల‌లో నాలుగు ప్ర‌భాస్ సినిమాలు... ఇంత‌క‌న్నా ఆనందం ఏం ఉంటుంది..!
టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. కొద్ది నెలల తేడాలోనే ప్రభాస్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చి రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. గత డిసెంబర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తాజాగా జూలై నెలలో కల్కీ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి మరో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇలా వరుసగా 6 నెలల తేడాలో రెండు సూపర్ హిట్ లు ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది ప్రభాస్ నుంచి ఒకే నెలలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే టాలీవుడ్కు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది .. టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న ప్రభాస్ పాత హిట్ సినిమాలు అక్టోబర్ నెలలో వరుసగా రిలీజ్ అవుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఉంది. ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా అక్టోబర్ మొదటివారం నుంచి వరుసగా ప్రభాస్ సినిమాలు హంగామా మొదలు కాబోతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చక్రం అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వ‌స్తోంది. దిల్ రాజు నిర్మాత‌గా దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ను అక్టోబర్ 22న ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. అలాగే కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన డార్లింగ్ అక్టోబర్ 23న రీరిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ కూడా అదే రోజు థియేటర్స్ లోకి రాబోతోంది. జయంత్ సి పరాన్జీ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. జూనియ‌ర్ శ్రీదేవి ( అల‌నాటి మేటి న‌టి మంజుల - విజ‌య్ చంద‌ర్ ముద్దుల కుమార్తె ) ఈ సినిమాలో హీరోయిన్‌?నాటి మేటి న‌టి మంజుల - విజ‌య్ చంద‌ర్ ముద్దుల కుమార్తె ) ఈ సినిమాలో హీరోయిన్‌?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: