నెట్ ప్లెక్స్ లో 2024 లో అత్యధిక మంది చూసిన టాప్ 10 సినిమాలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ఈ సంవత్సరం నెట్ఫ్లిక్స్ ఓటిపి ప్లాట్ఫారంలో ఎక్కువమంది చూసిన టాప్ టెన్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మహారాజా సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 19.7 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

క్రూ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 17.9 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 2 వ స్థానంలో నిలిచింది.

లాపటా లేడీస్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 17.1 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 3 వ స్థానంలో నిలిచింది.

సైతాన్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 14.8 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 4 వ స్థానంలో నిలిచింది.

ఫైటర్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 14 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 5 వ స్థానంలో నిలిచింది.

యానిమల్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 13.6 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 6 వ స్థానంలో నిలిచింది.

సెక్టర్ 36 సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 12.1 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 7 వ స్థానంలో నిలిచింది.

మహారాజ్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 11.6 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 8 వ స్థానంలో నిలిచింది.

డంకి సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 10.8 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 9 వ స్థానంలో నిలిచింది.

బక్షక్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 10.4 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: