హేబంటీ నీ సబ్బు స్లోనా ఏంటి? ఈ పాప గుర్తుందా.. ఇప్పుడు నడుమందాలతో మతులు చెడగొడుతుందిగా..!

Amruth kumar
ఇక మన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా రాణిస్తున్నారు . ఇప్పుడు అలాంటి వారిలో గతంలో ఏ బంటి నీ సబ్బు స్లో నా ఏంటి ? అంటూ వచ్చే  లైఫ్ బాయ్ యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది .. అందులో నటించిన అమ్మాయి.. ఇప్పుడు హీరోయిన్ గా చిత్ర పరిశ్రమను ఏలేస్తుంది. బాలీవుడ్లో హాట్ బ్యూటీగా తన అందాలతో కుర్రాళ్ల మత్తులను చెడగొడుతుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి .. ఇప్పుడు హీరోయిన్గా వరుస‌ అవకాశాలు అందుకుంటుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు అవనీత్ కౌర్ . తన అందాలతో బాలీవుడ్ ను షేక్‌ చేస్తున్న అవినీత్ కౌర్..  'డ్యాన్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్‌  ప్రోగ్రాం తో కెరియర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో టీవీ సీరియల్స్ లో షోస్ లో నటించింది. అలాగే లై బాయ్, మ్యాగీ , హిందుస్తాన్ లివర్ వంటి 40 కి పైగా టాప్ బ్రాండ్ యాడ్స్ లో కూడా నటించింది .  ఇక 2014లో 'మర్దానీ'తో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది ..  అవనీత్‌ కౌర్ ఆ తర్వాత పలు సినిమాలో నటించిన అప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు .
ఇక గ తేడాది 'టికు వెడ్స్ షేరు', 'లవ్ కి అరేంజ్ మ్యారేజ్' సినిమాలు తో ఈ క్రేజీ బ్యూటీగా బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది . ఇక ప్రస్తుతం లవ్ ఇన్ వియత్నం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక 'చంద్రనందిని' సీరియల్ అవనీత్‌ కౌర్‌కు నటనకు పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్‌లో విలన్ క్యారెక్టర్‌లో చేసిన ఈమె.. తన నటనలోని మరో కోణాన్ని చూపించింది. కాగా, ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో ఫాలోవర్స్ రోజురోజుకూ పెరుగుతూపోతున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో ఈ బ్యూటీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: