బిగ్ బాస్ హౌస్ లో విష్ణు అసలు బండారం బయటపెట్టిన సోనియా.. అసలు ఏం జరిగిందంటే..!?

Anilkumar
RGV బ్యాగ్రౌండ్ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది సోనియా ఆకుల. సినిమాలపై తనకున్న ప్యాషన్ తో ఇండస్ట్రీ లోకి రావాలి అనుకున్న సోనియా మొదట కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.  ఆలా  తాజాగా ఇప్పుడు హౌస్ లోకి వచ్చింది . వచ్చినా ఏం లాభం..   వచ్చినప్పటి నుండి కేవలం నిఖిల్ పృద్వి ల తో మాత్రమే ఉండడంతో  మొదటి నుండి తనపై  నెగిటివిటీ పెరుగుతూ వచ్చింది.  ఆ తరువాత టాస్క్ లలో కూడా  నిఖిల్ పృద్వి లతో ఆడి మరింత బ్యాడ్ అయ్యింది.

 అంతే కాకుండా ఎగ్ టాస్క్ లో సైతం  నిఖిల్ పృద్వి లను ముందు ఉంచి తను  గేమ్ కూడా ఆడలేదు.  అదేవిదంగా ముందు నుండి తను  ఇంట్లో నిఖిల్ పృద్వి లతో మాత్రమే ఉంటూ మిగతా హౌస్ మేట్స్ తో ఎక్కువ గా గొడవ పడుతూ ఉండేది.  అలాగే అందులో మెయిన్ గా విష్ణు ని సోనియా టార్గెట్ చేస్తూ గొడవ  పడేది అన్న టాక్ వినిపించేది.  ఎప్పుడూ విష్ణు తో క్లోజ్ గా ఉన్నది లేదు.  అందులో భాగంగానే ఇటీవల సోనియా హౌస్ నుండి బయటికి వచ్చేసింది.  దింతో ప్రస్తుతం వరుస ఇంటర్వూస్ ఇస్తుంది.  అయితే ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ సోనియా ను బయటికి వచ్చాక ఎవ్వరికి కనిపించలేదు 2 రోజుల దాకా ఎందుకు..? అని అడిగాడు.

 దానికి సోనియా రియాక్ట్ అవుతూ.. హౌస్ లో సరిగ్గా ఫుడ్..  చాయ్ లేదు..  దానికి తోడు ఇంట్లో వాళ్ళని చాలా మిస్ అయ్యా..  అందుకే హౌస్ నుండి వచ్చాక పేరెంట్స్ తో ఉన్నా.. అందుకే మీడియా ముందుకు రాలేదు అంటూ చెప్పింది సోనియా.  ఇక ఆ తరువాత  విష్ణు తో గొడవ ఏంటి..  తన  పైన మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే.. షాకింగ్ సమాధానం చెప్పింది . సోనియా.  అసలు విష్ణు కావాలనే ఇదంతా చేసింది అని.. అసలు తన క్యారెక్టర్ ఏంటో నాకు అర్ధం కావడం లేదు అని..   చిన్న పిల్లల ప్రవర్తన అని..  అసలు తన పైన నాకు ఏం ఒపీనియన్ ఉంటుంది..  అసలు నాకు  తన పైన  ఎటువంటి ఒపీనియన్ లేదు..  అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సోనియా.  ఇక సోనియా ఇలా మాట్లాడడంతో ఇష్ణు ఫాన్స్ సోనియా పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.  మరి ఈ విషయాల పై విష్ణు బయటికి వచ్చాక ఎలా స్పందిస్తుంది అన్నది   చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: