సినీ పెద్దతో హీరోయిన్ అడ్డదారులు..కొత్త మార్గం చూపిస్తాయా..?

Divya
సినీ పరిశ్రమ అంటే కేవలం ఒక రంగుల ప్రపంచమే కాదు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు చవిచూసిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే మరి కొంతమంది మాత్రం అడ్డదారులు తొక్కుతూ ఇండస్ట్రీలో ఎదిగిన వారు కూడా ఉన్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఒక హీరోయిన్ తెలుగు ,తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు అవకాశాల కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు టాలీవుడ్లో ఒక స్టార్ హీరోయిన్ గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇమ్మడు స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ కొంతకాలం క్రితం ఈమెకు సినిమా అవకాశాలు వరుసగా వెళ్ళబడ్డాయి. కానీ ఈ మధ్యకాలంలో అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. కొత్తగా వచ్చిన అమ్మాయిలకు అవకాశాలు వెల్లుబడడం కొత్తేమీ కాదు ఇలా ఇప్పటికి ఎంతోమంది హీరోయిన్స్ ఒక సినిమాతో సక్సెస్ అయి చాలా అవకాశాలు సంపాదించుకున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒక సినీ పెద్దను ఎక్కువగా పట్టించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సిని పెద్దతో హద్దులు దాటి మరి ప్రవర్తిస్తోందనే విధంగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ఇక హీరోయిన్ కి కూడా  ఆ సినీ పెద్ద అవకాశాలు కల్పిస్తూ ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా ఆ హీరోయిన్ ని వాడేసుకుంటున్నాడట. ఇప్పటికే తన అందాలన్నీ కూడా ఆ సినీ పెద్ద కు ధారబోసిందనే విధంగా ఫిలింనగర్లో వీరి గురించి గుసగుసలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అడ్డదారుల వల్ల అయినా ఆ హీరోయిన్ కి కొత్త మార్గాలు చూపిస్తాయా లేకపోతే ఉన్న క్రేజ్ ని మళ్లీ తిరిగి రప్పించుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఇమే చేస్తున్న ఈ పని బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు.. కానీ ఏదో ఒక రోజు సినీ ఇండస్ట్రీలో ఉండే వారికి తెలిసిపోతుంది. మరి ఆ సినీ పెద్ద ఎవరు ఆ హీరోయిన్ ఎవరనే విషయం పైన ఇప్పుడు నెటీజెన్స్ ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: