కృతి శెట్టి : మొన్న బ్లాక్.. ఇవాళ మెరూన్.. డ్రెస్ ఏదైనా ఆ అందాలు ఫోకస్ కావాల్సిందే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాల్లోనే ఈమె తన అందాలతో ప్రేక్షకులను అకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి ఉప్పెన మూవీ విడుదలకు ముందే మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఉప్పెన సినిమా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ క్రేజ్ తెలుగులో మరింత పెరిగింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కడం మొదలు అయింది.
 

ఇకపోతే ఉప్పెన మూవీ తర్వాత వరసగా ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీలు విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ మూవీ మాత్రం పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మధ్య కాలంలో కృతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

కొన్ని రోజుల క్రితం ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము , ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ వస్తుంది. అవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: