సినిమా ఇండస్ట్రీ లో హీరో లకు ఉన్నం త లాంగ్ కెరియర్ హీరోయిన్లకు ఉండే ది అనేది చాలా వరకు వాస్తవం . ఎందుకు అంటే హీరోయిన్లు ఎప్పుడు అయితే హిట్లు అందుకుం టూ తమ అందాన్ని అద్భుతం గా మెయింటైన్ చేస్తూ వస్తారో అప్పటి వరకే వారికి మంచి సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి . వీరికి అపజయాలు వరుస గా వచ్చిన , వీరి అందం మెయింటెనెన్స్ లో ఏదైనా లోపం వచ్చి నా కూడా వీరికి సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గి సైడ్ పాత్రలు దొరికే అవకాశం ఉంటుంది . దానితో చాలా మంది నటీమణులు క్రేజ్ ఉన్నప్పుడే వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఉంటారు.
ఇకపోతే కొంత మంది హీరోయిన్లు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. వారు దాదాపుగా హీరోలా స్థాయిలో లాంగ్ కెరియర్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా కొంత మంది హీరోయిన్లు ఉన్నారు. ఇక చాలా సంవత్సరాలుగా కెరియర్ను అద్భుతమైన స్థాయిలో మైంటైన్ చేస్తున్న వారిలో అనుష్క , కాజల్ , సమంత , తమన్నా , నయనతార , త్రిష , శృతిహాసన్ లాంటి హీరోయిన్లు ఉంటారు. వీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే వీరంతా స్టార్ హీరోయిన్ల స్థాయికి వెళ్లారు.
ఇక స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లిన తర్వాత కూడా వీరు మంచి విజయాలను అందుకుంటు వెళ్లడం ,అలాగే ఈ ముద్దు గుమ్మలు తమ అందాలను కూడా అద్భుతమైన స్థాయిలో మైంటైన్ చేస్తూ రావడంతో ఇప్పటికి కూడా వీరికి అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. దానితో వీరు హీరోల స్థాయిలో లాంగ్ కెరియర్ను మెయింటెన్ చేస్తూ వస్తున్నారు.