అల్లు అర్జున్ తొలి మువి గంగోత్రి కాదా.. ఆ సినిమా స్టోరీ ఇదే..!
కేవలం మూడు నెలల్లోని ఆ సినిమాను కంప్లీట్ చేసే కెనడా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా మొదలు కాకముందే ఆగిపోయింది . అలా నా మొదటి సినిమా ఆగిపోవటం నాకు ఎంతో బాధ కలిగించింది. అప్పటి నుంచి సినిమాల మీద శ్రద్ధ పెట్టాను .. నాకు ఉన్న నట వారసత్వం ను వదిలిపెట్టి యానిమేటెర్ గా ఎందుకు వెళ్లాలి అనుకున్నాను. అయితే అది సరైన నిర్ణయం కాదని కూడా అనిపించింది .. ముందు ఓ సినిమాలో నటించడం సక్సెస్ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాను. ఇదే విషయాన్ని నాన్న కూడా చెప్పాను ఆ తర్వాత ముంబైల కిషోర్ నమిత్ కుమార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్ష పొందాను కోర్సు పూర్తవుగానే గంగోలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.