మోస్ట్
బ్యూటిఫుల్ నటీ మణి కావ్య
కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ చిన్న తనం లోనే ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది . మరి ముఖ్యంగా ఈ ముద్దు గుమ్మ
గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ
మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ నటి పాత్రకు మంచి స్కోప్ ఉండడం ద్వారా ఈ
మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది.
ఇకపోతే వరుస పెట్టి కావ్య ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం కావ్య "మసూద" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ
మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ నటి బలగం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ ఏకంగా
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ
బ్యూటీ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.
ఇది ఇలా ఉంటే సినిమాల్లో పర్వాలేదు అనే స్థాయిలో అందాలను ఆరబోస్తున్న కావ్య సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ
బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ
బ్యూటీ అదిరిపోయే వేరే హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకుని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కావ్య కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.