డ్రెస్ సైజ్ తగ్గించిన సమంత.. ఆ అందాలే స్పెషల్ అట్రాక్షన్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీతోనే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు వరుసగా విజయాలను సాధిస్తూ వెళ్లడంతో చాలా తక్కువ టైమ్ లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది.
 

ఇకపోతే స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇకపోతే వీరి పెళ్లి తర్వాత కొంత కాలం పాటు వీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరికి వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపోతే సినిమాలలో ఎన్నో సందర్భాలలో తన హాట్ అందాలను వలకబోసిన సమంత ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించింది.  ఆఖరుగా ఈమె విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: