హాట్ యాంగిల్స్ లో హీట్ పెంచుతున్న డీజే టిల్లు బ్యూటీ..?

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించిన వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన డిజే టిల్లు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో రాధిక పాత్రలో నటించిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది.
 

ఆ తర్వాత ఈమెకు తెలుగు సినిమాలలో అవకాశాలు చాలా వరకు పెరిగాయి. ఇది ఇలా ఉంటే డిజె టిల్లు మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే మూవీ కూడా వచ్చింది. ఈ సినిమాలో కూడా నేహా శెట్టి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా కూడా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. సినిమాల్లో తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఎప్పటికప్పుడు ఈమె తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం , అవి సూపర్ గా వైరల్ కావడం జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు , సైడ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: