రష్మిక బెడ్ రూమ్ నిండా అలాంటి ఫొటోసే ఉంటాయా..? టూ నాటి గర్ల్..!!

Thota Jaya Madhuri
చాలామంది అమ్మాయిలకు ఒక అలవాటు ఉంటుంది . ఒక ఏజ్ వచ్చాక తల్లిదండ్రులతో కాకుండా సపరేట్గా పడుకుంటూ ఉంటారు.  వాళ్ళకంటూ ఒక బెడ్ రూమ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు . చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డబున్న పిల్లలు అయితే ముందు నుండే సపరేట్ గా వేరే రూమ్ లో పడుకునే అలవాటు ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్లకి అలా ఉండదు. ఉన్న చిన్న ఇంట్లోనే అందరూ అడ్జెస్ట్ అయ్యి పడుకోవాలి. కానీ చాలా మంది అమ్మాయిలకు ఒక ఏజ్ రాగానే వేరే రూమ్ లో తమకంటూ ఒక్క బెడ్ వేసుకుని రూమ్ క్రియేట్ చేసుకుని..నచ్చిన వస్తువులను పెట్టుకోవాళ్లని ఉంటుంది. ఆ లిస్ట్ లోకే వస్తుంది మన రష్మిక మందన్నా..
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హాట్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కి కూడా సెపరేట్గా బెడ్ రూమ్ ఉండడం అంటే చాలా చాలా ఇష్టమట . అయితే చిన్నతనంలో వాళ్ళ ఫైనాన్స్ పొజిషన్ బాగా లేక ఇంటికి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఆమె చాలా చాలా టఫ్ పొజిషన్ ఫేస్ చేసిందట . ఈ విషయాని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక ఏజ్ వచ్చాక రష్మిక మందన్నా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాక ..మెల్లిగా మెల్లిగా అన్ని కొనుక్కుంటూ స్టాండర్డ్ పొజిషన్లో సెటిల్ అయ్యారట .
అంతేకాదు రష్మిక మందన్నా చేతికి డబ్బు వచ్చాక తాను చిన్నతన,లో పొందలేని ఆనందాలని.. మిస్ చేసుకున్న చిన్న చిన్న సరదాలని మళ్లీ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యిందట. రష్మిక కి చిన్నప్పటి నుంచి ఒక కోరిక బలంగా ఉండేదట . తన ఫేవరెట్ హీరో రజనీకాంత్ ఫొటోస్ రూమ్ నిండా నింపేసుకుని తన రూమ్ ను డిజైన్ చేసుకోవాలి అని ఆశపడిందట . చిన్నఏజ్ లో ఆ కోరిక తీరలేదు.  తాను కష్టపడి డబ్బులు సంపాదించి ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిలో తన బెడ్ రూమ్లో తన ఫేవరెట్ స్టార్ హీరో రజనీకాంత్ చిన్నప్పటి ఫొటోస్ నుంచి ప్రజెంట్ ఉండే ఫొటోస్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ గా వాల్ కి స్టిక్ చేసి తన కోరికను తీర్చేసుకుందట . రష్మిక మందన్నా చాలా టాలెంటెడ్ గర్ల్ . అంతేకాదు మొండి పిల్ల కూడా అనుకున్నది ఎట్లైనా సాధిస్తుంది అంటూ ఫ్యాన్స్ తెగ నవ్వేసుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: