"అలా చేస్తే సంకనాకి పోతావ్".. రాజమౌళి కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన పెద్ద మనిషి..!?

Thota Jaya Madhuri
ఛత్రపతి ..ఒకప్పుడు ఈ పేరు చెప్తే రాజు గుర్తొచ్చేవారు . అయితే ఇప్పుడు ఈ పేరు చెప్తే మాత్రం అందరికీ ప్రభాస్ రాజునే గుర్తొస్తాడు. ఇప్పటి పిల్లల ని ఎవ్వరిని అడిగినా సరే చత్రపతి ఎవరు..? అంటే రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ అరుపులతో కేకలతో చెబుతూ ఉంటారు . అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు రెబల్ హీరో ప్రభాస్ . ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు.  చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . కొన్ని సినిమాల హిట్ అయ్యాయి.
అయితే ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా ఏది అంటే మాత్రం అందులో మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఛత్రపతి.  రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా శ్రేయ శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి హిస్టరీను రికార్డ్ చేసిందో మనకు తెలిసిందే . అప్పటివరకు ప్రభాస్ అంటే ఒక ఒపీనియన్ పెట్టుకున్న జనాలకు ..టోటల్ డిఫరెంట్ షేడ్ లో కనిపించాడు . మరి ముఖ్యంగా ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు అనే డైలాగ్ తో టాలీవుడ్ ని షేక్ చేసి పడేశాడు.
రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే అభిమానులు జనాలు ఎంతో ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు.  అయితే నిజానికి రాజమౌళి ఈ సినిమాలో మొదటగా హీరోగా అల్లు అర్జున్ ని అనుకున్నారట . కానీ అల్లు అర్జున్ కి స్టార్ డమ్ ఉన్నా కూడా తాను రాసుకున్న కథకు బన్నీ బాడీ సెట్ అవ్వదు ఏమో అని రాజమౌళికి ఎక్కడో సందేహ పడుతూనే వచ్చారట . ఫైనల్లీ తను అనుకున్న కథకి స్టార్ హీరో అయితే బాగుంటుంది ..పబ్లిసిటీ పాపులారిటీ రెండు దక్కుతుంది అన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ కథను తీసుకెళ్లి ఏకంగా అల్లు అరవింద్ కు వివరించారట.  కానీ అల్లు అరవింద్ ఈ కథ తన కొడుకు కి సెట్ అవ్వదు అంటూ ఫస్ట్ లైన్ లోనే తేల్చి చెప్పేసాడట . కానీ జక్కన్న చాలా చాల ఈ సినిమా బన్నీతో నే తెరకెక్కించాలని ట్రై చేశాడట. అప్పుడే అల్లు అరవింద్ సీరియస్ గా ..ఈ కధ బన్నీతో చేస్తే నీ కెరీర్ లో బిగ్ ఫ్లాప్ తప్పదు అంటూ హెచ్చరించడమే కాకుండా.. ఈ కథకు ప్రభాస్ అయితే ది పర్ఫెక్ట్ అంటూ  కూడా అల్లు అరవింద్ నే ఆయన పేరు సజెస్ట్ చేశాడట.  ఫైనల్లీ అల్లు అరవింద్ అనుకున్నట్లే జరిగింది . చత్రపతి సినిమా ప్రభాస్ కాకుండా వేరే ఏ హీరో చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యుండేది అనడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: