ఉపాసనకి ఆ తెలుగు హీరో అంటే ఎందుకు అంత కోపం..? కనిపించిన కూడా మాట్లాడదు ఎందుకంటే..?

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అటు సోషల్ మీడియా గాని ఇటు వెబ్ మీడియా మొత్తం గా అటు - ఇటు అంటూ తేడా లేకుండా మొత్తం నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ పేర్లే మారు మ్రోగిపోతున్నాయి . దానికి కారణం కూడా మనకు తెలుసు . మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ పై అక్కినేని మాజీ కోడలు సమంత పై చేసిన ఆరోపణలే . ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడెప్పుడు అక్కినేని ఫ్యామిలీ దొరుకుతుందా ..? ట్రోలింగ్ చేద్దామా..? అనే వాళ్లకి కొండా సురేఖ మంచి కంటెంట్ ఇచ్చింది .
నిప్పు లేనిదే పొగ రాదు . కాద‌ కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో అంతో ఇంతో వాస్తవం లేకపోనూ లేదు అంటూ అక్కినేని ఫ్యామిలీ ని ట్రోలర్స్ ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు . కాగ సరిగ్గా ఇలాంటి టైం లోనే అక్కినేని అఖిల్ ని సైతం బాగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మరి ముఖ్యంగా గతంలో అక్కినేని అఖిల్ - శ్రేయ భూపాల్ ను ప్రేమించి నిశ్చితార్థం చేసుకొని .. ఆ తర్వాత ఆమె తో బ్రేకప్ చెప్పుకున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు .
అంతేకాదు అక్కినేని అఖిల్ అంటే మెగా కోడలు ఉపాసన కి పిచ్చ కోపం అని .. అందుకే ఆయన బయట కనిపించినా కూడా ఆమె మాట్లాడదు అని చెప్పుకొస్తున్నారు . ఉపాసనకి - శ్రేయ భూపాల్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అందరికీ తెలిసిందే . అయితే శ్రేయ భూపాల్ కెరియర్ నాశనం చేసేసాడు. ఆమె డిప్రెషన్ కి గురైయేలా కూడా చేశాడు. ఆ కోపం , బాధ ఉపాసనకి ఎక్కువగా ఉండేదట . ఆ కారణంగానే అక్కినేని అఖిల్ పై ఆమెకు తెలియకుండా విపరీతమైన కోపం పెంచేసుకుందట . బయట కనిపించినా సరే అఖిల్ తో ఉపాసన అసలు మాట్లాడదట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: