బాబోయ్ అందాల డోస్ పెంచేసిన బాలయ్య బ్యూటీ..!

Divya
ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ అవకాశం వస్తే చాలు ఏ భాషలోనైనా సరే తమ టాలెంటెను నిరూపించుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఒకరు. జన్నత్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా మొదటిసారిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులోకి మాత్రం రెయిన్ బో అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలయ్యతో కలిసి ఏకంగా మూడు సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంది. అయినప్పటికీ కూడా తెలుగులో బిజీ హీరోయిన్ కాలేకపోయింది.

ఇలాంటి సమయంలోనే ఇతర భాషలలో కూడా నటించే అవకాశాలు రావడంతో వచ్చిన అవకాశాన్నల్లా చేజిక్కించుకొని మరి నటిస్తోంది ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె కెరియర్ అయితే గ్యాప్ లేకుండా చూసుకుంటోంది .10 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో కుర్ర కారులను ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా సోనాల్ చౌహాన్ మరొక హాట్ ఫోటోలను సైతం షేర్ చేసింది.

సోనాల్ చౌహన్ డిజైనర్ దుస్తులను తన స్కిన్ షో తో ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ మేకప్ అలంకరణ అంతా కూడా ఈమె అందాన్ని మరింత తీర్చిదిద్దుతున్నాయని చెప్ప వచ్చు. తన ఫేసులో చిన్న స్మైల్ మరింత గ్లో పెంచుతోంది. అవుట్ ఫిట్ తో పాటు తన గ్లామర్ తో కూడా ఈ ఫోటోలలో సోషల్ మీడియాలో అందాల డోర్స్ పెన్ చేసినట్టు కనిపిస్తోంది సోనా చౌహన్. సోనాల్ చౌహాన్ అభిమానులు మాత్రం ఈ ఫోటోలు చూసి చాలా క్యూట్ ఫోటోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో మళ్లీ నటించమంటూ సలహా ఇస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: