మహేష్ బాబుని ముద్దుగా నమ్రత అలా పిలుస్తుందా..? మేడం టూ రొమాంటికే..!
సోషల్ మీడియాలో మహేష్ బాబు -నమ్రతలకు సంబంధించిన అదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట చూడ చక్కగా అన్యోన్యంగా ఉంటారు అన్న సంగతి అందరికీ తెలుసు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లిచేసుకున్న నమ్రత సినిమాల ఊసే ఎత్తకుండా.. మహేష్ బాబు కోసం తన కెరీర్ ని సైతం వదులుకుంది.
అటువంటి నమ్రత . .. మహేష్ బాబుని ముద్దుగా మహి అంటూ పిలుస్తుందట . అంతేకాదు మహేష్ బాబు ముద్దుగా బేబీ అంటూ పిలుస్తాడట. . ఈ విషయాన్ని బిజినెస్ మ్యాన్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో స్వయాన చెప్పుకు వచ్చింది .. డైరెక్టర్ పూరి జగన్నాధ్ బలవంతం చేయగా మహేశ్ - నమ్రత ఆ సీక్రేట్ బయటపెట్టారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. . దీంతో మహేష్ బాబు - ఆయన భార్య టూ రొమాంటిక్ కపుల్ అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు జనాలు. ప్రసెంట్ మహేశ్ బాబు ..రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కేబ్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు..!!