"అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అంటే ఇదే".. ప్రభాస్ పాలిట అదే శనిలదాపురించిందా..?

frame "అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అంటే ఇదే".. ప్రభాస్ పాలిట అదే శనిలదాపురించిందా..?

Thota Jaya Madhuri
అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉంది అన్న సామెత పర్ఫెక్ట్ గా ప్రభాస్ కి సరిపోతుంది అంటూ కొందరు జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులారిటి  సంపాదించుకున్న ఈ హీరో ప్రెసెంట్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . ఒకటి కాదు రెండు కాదు చేతిలో అరడజనుకు పైగానే సినిమాలను పెట్టుకొని ఫుల్ బిజీ కాల్ షీట్స్ తో ముందుకు వెళ్లిపోతున్నాడు .  ప్రెసెంట్ ప్రభాసు పెళ్లికి సంబంధించిన న్యూస్ ఎలా ట్రెండ్ అవుతుందో కూడా మనం చూస్తున్నాం.


త్వరలోనే ప్రభాస్ భీమవరం కి సంబంధించిన తనకు మరదలు వరుస అయ్యే  అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ తెగా వార్తలు వినిపిస్తున్నాయి . పరోక్షకంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి గారు ఆ విషయాన్ని కన్ఫామ్ చేసేసారు . అంతేకాదు ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ అన్ని విషయాలలో ది పర్ ఫేక్ట్.   ఏ విషయంలో కూడా ఆయనని వేళ్లు ఎత్తి చూపించే విధంగా చేసుకోరు .


అయితే ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ హీరో అయిన ..ఎన్ని సినిమాల్లో నటించిన ..ఎన్ని ఈవెంట్స్ కి అటెండ్ అయినా.. ఇప్పటికీ స్టేజ్ పైకి ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడమంటే భయం .. గజగజ వణీకి పోతాడు. మరీ ముఖ్యంగా పక్కన అమ్మాయిలు ఉంటే అస్సలకి నోట మాట రాదు . అలాంటి సిచువేషన్ కూడా మనం ఎన్నెన్నో లైవ్లోనే చూసాం. ఇదే పాయింట్ ని ట్రోలర్స్ బాగా క్యాచ్ చేసేసారు.  ప్రభాస్ కి అన్ని ఉన్న అదొక్కటే మైనస్ అని ..ప్రభాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొస్తున్నారు. సినిమాలో డైలాగ్ లు  చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు . నిజ జీవితంలో కూడా అంతే కమ్యూనికేటర్ గా ఉండటమే ఇంపార్టెంట్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: