జన్మనిచ్చిన తల్లినే వదిలేసిన చైతన్య.. ఆసలు కారణం ఎవరు..!
ఇక వృత్తిరీత్యా వైద్యురాలై న లక్ష్మి నాగార్జున ను 1984 లో పెళ్లి చేసుకుంది . అంతే కాకుండా పెళ్లయిన ఆరు సంవత్సరాలకే విడాకులు తీసుకుని విడిపోయారు. నాగచైతన్య పుట్టిన తర్వాత వీరి మధ్య విభేదాలు రావటంతో చైతుకు నాలుగు సంవత్సరాల వయసులో లక్ష్మీ - నాగార్జున కు విడాకులు ఇచ్చేసెంది. ఇక చైతు తల్లి అమెరికా వెళ్ళిపోగా ఆయన మాత్రం తన తండ్రి నాగార్జున తోనే ఉంటున్నాడు. ఇక నాగార్జున, లక్ష్మీ విడిపోయిన తర్వాత నాగచైతన్య ఇక దగ్గుబాటి లక్ష్మీ విడాకుల తర్వాత శ్రీరామ్ మోటార్స్ అధినేత శరత్ విజయ్ రాఘవన్ ని రెండో వివాహం చేసుకుంది. అయితే రెండో పెళ్లి ఇష్టం లేని నాగచైతన్య తండ్రి దగ్గరకు వచ్చేసాడని.. ఇండస్ట్రీలో టాక్.
కానీ.. ఇందులో ఎలాంటి నిజం లేదట. ఎందుకంటే నాగచైతన్య తన తల్లి రెండో వివాహాన్ని ఎప్పుడు తప్పు పట్టలేదట. అలాగే లక్ష్మీ, శరత్ విజయ రాఘవన్ల కొడుకు పెళ్లికి కూడా నాగచైతన్య వెళ్ళాడు. అయితే చైతన్య విషయంలోనూ తల్లి సెంటిమెంట్ రిపీట్ అయింది. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన కొన్ని సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోయారు. మళ్లీ ఇప్పుడు చైతన్య మరో స్టార్ హీరోయిన్ సబితా ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.