బాలకృష్ణ-ఎన్టీఆర్ లా కళ్యాణ్ రామ్ స్టార్ డమ్ దక్కించుకోకపోవడానికి కారణం అదేనా..? ఆ ఒక్క తప్పే ముంచేసిందా..?
అయితే బాలకృష్ణ గారి తర్వాత అలాంటి స్టార్ డమ్ దక్కించుకునే సత్తా కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే ఉంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . అఫ్ కోర్స్ అది ఆల్ రెడీ ప్రూవ్ కూడా అయిపోయింది. ఇండస్ట్రీలో నెం 1 హీరో అంటే తారక్ నే అనే కామెంట్స్ కూడా ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరోక నందమూరి హీరో కూడా ఉన్నాడు. ఆయనే కళ్యాణ్ రామ్. బాల్యా లా తారక్ లా ఆయన స్టార్ డమ్ దక్కించుకోళేకపోయాడు.
బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ లా కళ్యాణ్ రామ్ ఎందుకు ఫేమస్ కాలేకపోయాడు..? పాపులారిటీ తగ్గించుకోలేకపోయాడు ..? అనే విషయం జనాలకి ఎప్పుడూ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది . నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన హీరోనే కదా..?? మరి ఎందుకు కళ్యాణ్ రామ్ ని టైర్ 2 హీరో గానే చూస్తారు . పెద్ద హీరోగా చూడరు అంటూ జనాలు ప్రశ్నిస్తూనే ఉంటారు . అయితే కళ్యాణ్ రామ్ తన కెరియర్ స్టార్టింగ్ లో చూస్ చేసుకున్న కధలే అందుకు కారణం అంటూ తెలుస్తుంది .
జూనియర్ ఎన్టీఆర్ కధల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . బాలకృష్ణ కూడా తన బాడీకి సూట్ అయ్యే కథలనే చూస్ చేసుకుంటాడు . కానీ కళ్యాణ్ రామ్ తన కెరియర్ స్టార్టింగ్ లో కొన్ని కొన్ని రిస్కీ పాత్రలు చేసి తన సినీ కెరియర్ని తానే దెబ్బ తీసుకున్నాడు. ఒకవేళ అప్పుడు కళ్యాణ్ రామ్ మంచి మంచి సినిమాలను చూస్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఆయన రేంజ్ వేరే లెవెల్ లో ఉండేది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!!