పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా సరే ఆయన బ్యాగ్ లో అది ఉండాల్సిందే.. లేకపోతే కాళ్లు కూడా బయటపెట్టడు..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ కి సంబంధించిన వార్తలు ఎలా జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతున్నాయో సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన డీటెయిల్స్ సెకండ్స్ లోనే జెట్ స్పీడ్ లో వైరల్ అయిపోతున్నాయి. ఇదంతా ఆ సోషల్ మీడియా పుణ్యమే.  రీసెంట్ గా అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి కావడంతో ఫ్యాన్స్ ఇంకా  ఆత్రుతగా ఆ న్యూస్ ను ట్రెండ్ చేస్తున్నారు .


పవన్ కళ్యాణ్ చాలా చాలా మొండివాడు . తాను అనుకున్న పనులు కచ్చితంగా చేసి తీరుతాడు . అది రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ లోనే ప్రూవ్ అయిపోయింది . అసలు ఏపీలో సిచువేషన్స్ మొత్తం మారిపోవడానికి కారణం ఒక పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు . కాగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా సరే ఆయన బ్యాగ్ లో ఒకటి మాత్రం కంపల్సరీ ఉంటుందట . అది ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి సారి కూడా మర్చిపోకుండా బ్యాగ్ లో పెట్టుకుంటారట . అది ఆయనకు చాలా చాలా ఇంపార్టెంట్.


అదే బుక్స్ , డైరీ. పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి బుక్స్ చదవడం చాలా చాలా ఇష్టం.  కొంచెం టైం దొరికిన సరే బుక్స్ చదవడానికి ఇష్టపడతాడట.  అందుకే జర్నీ చేసే టైంలోనూ మరీ ముఖ్యంగా ఇంటి నుంచి బయలుదేరినప్పుడు కారులోనూ ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటాడట.  బ్యాగులో ఏం పెట్టుకున్న పెట్టుకోకపోయినా బుక్స్ మాత్రం కచ్చితంగా పెట్టుకుంటాడట . పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి అదే హ్యాబిట్ గా వస్తుందట. ఇప్పటికి ఎక్కడికి వెళ్లినా సరే అదే ఫాలో అవుతాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: