వామ్మో..కోట్లు ఖర్చు చేసి మరి తమన్నా..ఆ బాడీ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా..?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తమ అందాన్ని ఇంకా పెంచుకోవడానికి ఎలాంటి రకాల పనులు చేస్తున్నారో మనం చూస్తూనే వస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ అయితే హద్దులు మీరు పోయి మరి దేవుడు ఇచ్చిన  అందాని రీ క్రియేట్ చేసుకుంటూ సర్జరీ కూడా చేయించుకుంటున్నారు . బోలెడు మంది హీరోయిన్స్ తమ బాడీపార్ట్ కు సర్జరీ చేయించుకున్నారు . అయితే అందులో హీరోయిన్ తమన్నా కూడా వస్తుంది.


ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నాను అందరూ ముద్దుగా మిల్కీ బ్యూటీ.. మిల్కీ బ్యూటీ అంటూ పిలుస్తూ ఉంటారు . ఆమె రంగు అలాంటిది . ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపిస్తుంది . కానీ చూసే కొద్ది ఆమెను ముట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుంది.  అయితే అలాంటి తమన్నా కూడా తన బాడీ పార్ట్ కు సర్జరీ చేయించుకుందట . ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తమన్నా ముక్కు ఒకలా ఉండేది ..ఆ తర్వాత మరోకలా మారిపోయింది.


దానికి కారణం తమన్నా చేయించుకున్న సర్జరీనే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . కొందరు  తమన్నా ముక్కుపై చేసిన కామెంట్స్ ఆమెకు ఇబ్బందికరంగా అనిపించడంతో ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకోవాలి అన్న కారణం తో.. తమన్న రిస్క్ చేసి మరి ముక్కుకు సర్జరీ చేయించుకుందట.  అంతేకాదు అప్పట్లోనే ఆ సర్జరీ కోసం బాగా డబ్బులు కూడా ఖర్చు చేసిందట . అయితే ఆ విషయాన్ని మాత్రం బయటపడనీయకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండిందట.  ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న సరే ఆమె సర్జరీ మ్యాటర్ మీడియాకు లీక్ అయిపోయింది . అప్పట్లో చాలా మంది తమన్నా ఫ్యాన్స్ కూడా తమన్నా తీసుకున్న డెసిషన్ ని తప్పుపట్టారు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన తమన్నా ఇప్పుడు వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకుంటుంది . బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్ కూడా చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: