రాజేంద్ర ప్రసాద్ లవ్ స్టోరీ గురించి ఎవరికీ తెలియని నిజం ఇదే..!?
ఇకపోతే ఆ హీరోయిన్ ఎవరో కాదు రజిని.. తెలుగు సినిమాలలో రాజేంద్రప్రసాద్ సరసన ఎక్కువ సినిమాలలో నటించిన హీరోయిన్ కూడా రజిని. అప్పటిలో రాజేంద్ర ప్రసాద్ రాజు నీ ప్రేమలో పడ్డారని అనేక రూమర్లే వచ్చాయి.. ఈ తరుణంలో రాజేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ తో ఇలా రూమర్లు రావడం సహజమే అంటూ అందులో వింత ఏముంది అని అన్నారు.. ఈ తరుణంలో ఏ మూలాన ఏ కోషానైనా కాస్త అయినా నిజం లేదా అని యాంకర్ అడగగా అందుకు రాజేంద్ర ప్రసాద్ సమాధానం ఇస్తూ అందరూ అనగనగా అభిమానం పెరిగింది. కానీ., వాళ్లు ప్రచారం చేసినంత మాత్రాన ఏది ఉండదు అన్నట్టు రాజేంద్రప్రసాద్ సమాధానం ఇచ్చారట.
ఇక రజిని విషయానికి వస్తే.. ఆమె పెళ్లి చేసుకున్న అనంతరం తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ముగ్గురు పిల్లల అనంతరం తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు సమాచారం. అలాగే రాజేంద్రప్రసాద్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇక ఇటీవలే తన కూతురు గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో డిప్రెషన్ లో ఉన్న రాజేంద్రప్రసాద్ ను ఓదార్చడం ఎవరి వల్ల కూడా కావడం లేదు. ఫిలిం ఇండస్ట్రీ సినీతాలను అందరూ కూడా అతని ఇంటికి వెళ్లి పరామర్శిస్తూ రాజేంద్రప్రసాద్ కు ధైర్యం చెబుతున్నారు.