ఆ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించిన చిరు.. చివరకు జరిగింది ఇదే..!
ఇక బాలీవుడ్ లో హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న హీరో హీరోయిన్ చాలా మంది ఒకరితో ఒకరు రిలేషన్ మెయింటెన్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ .. మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించి గతంలో చాలా రూమ్స్ వచ్చాయి టాలీవుడ్ లోని నెంబర్ వన్ హీరో కెరియర్ మొదట్లో హీరోయిన్ సుమలత తో ఎక్కువ సినిమాల్లో నటించేవాడు.
చిరంజీవి సుమలత తో క్లోజ్ గా ఉండడం చూసి ప్రేమ లో ఉన్నారని అంతా అనుకున్నారు చిరంజీవి సుమలత ను పెళ్లి చేసుకుంటారని కూడా అందరు అనుకున్నారు . కానీ కొన్ని కారణాల వలన వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు . చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ను వివాహం చేసుకోగా సుమలత కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకున్నారు .. గతంలో అనారోగ్యం కారణంగా అంబరీష్ చనిపోయారు . భర్త మరణం తర్వాత సుమలత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు . ప్రస్తుతం కర్ణాటకలో ఆమె బిజెపి లో స్టార్ లీడర్ గా ఉంటూ రాజకీయాల్లో చిరుగా ఉంటుంది.