కళ్ళు జిగేలుమనే క్రేజీ ఆఫర్ కొట్టేసిన కృతిశెట్టి.. 100 జన్మలు ఎత్తిన రాని లక్కి ఛాన్స్..!?

Thota Jaya Madhuri
టైమ్ ఎప్పుడు .. ఎవరికి.. ఎలా.. మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం.  అది అందరికీ తెలిసిందే.  ఏ విషయంలోనైనా సరే టైం అనేది చాలా ఇంపార్టెంట్.  వన్స్ టైం మన చేయి జారిపోయాక అది రానే రాదు . అది అందరికీ తెలుసు కానీ మనం తీసుకున్న కొన్ని డెసిషన్స్ మన లైఫ్ ని తలకిందులు చేసేసి .. మళ్లీ అది స్టేబుల్ పోసిషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది . ఆ కొంచెం టైం లో మనం చాలా కష్టాలు ఫేస్ చేయాలి. ఓపికగా కష్టాలను ఎదురుకున్న వాళ్లే ఫైనల్ గా సక్సెస్ అవుతారు . ఆ విషయంలో ప్రతి కృతి శెట్టి ఫుల్ గా సక్సెస్ అయింది.


కృతి శెట్టి కన్నడ హీరోయిన్ . ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి . అయితే సడన్ గా ఆమె నటించిన  సినిమాలు మళ్లీ ఫ్ల్లప్ అవడం మొదలుపెట్టాయి. ఒకటి కాదు రెండు కాదు ఆమె నటించినా మొదటి మూడు సినిమాల తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి . కోలీవుడ్ లో మాత్రం మంచిగా అవకాశాలు దక్కించుకుంటుంది.


తెలుగులో అవకాశాలు దక్కించుకుంటున్న ఆ సినిమాలు హిట్ కాలేకపోతున్నాయి అందుకే తెలుగు సినిమాలకి కొన్నాళ్లపాటు ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయింది . కృతి శెట్టి ని అదృష్టం  వరించింది . ఏకంగా రామ్ చరణ్ సినిమాలోనే అవకాశం కొట్టేసింది . సుకుమార్  డైరెక్టర్గా రాంచరణ్ హీరోగా ఓ సినిమాని కమిట్ అయ్యారు.  ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా బేబ్బమ్మ సెలక్ట్ అయ్యింది అంటూ నెట్టింట  ఓ వార్త తెగ సర్కులేట్ అవుతుంది .


అంతేకాదు కృతి శెట్టి  - చరణ్ కు లవర్ గా ఈ సినిమాలో కనిపించబోతుందట . చరణ్ కి మరదలు పాత్రలో జాన్వి కపూర్ కనిపించబోతుందట . కృతి  శెట్టి ఈ సినిమాతో హిట్టు అందుకుంటే మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మంచి పొజిషన్ వస్తుంది అనడంలో సందేహం లేదు. 100 జన్మలెత్తినా సరే ఇలాంటి లక్కీ ఛాన్స్ మళ్లీ రాదు అంటున్నారు మెగా ఫ్యాన్స్.  చూద్దాం మరి కృతిట్టి ఈ ఆఫర్ ని ఎలా యుటిలైజ్ చేసుకుని సక్సెస్ అవుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: