ఏ హీరోయిన్ వద్ద లేనిది ..తమన్నా దగ్గర ఉన్నది ..ఆ రెండే.. సో స్పెషల్..!

Thota Jaya Madhuri
తమన్నా. . ..ఓ అందాల ముద్దుగుమ్మ . స్టార్ హీరోయిన్.. ఇలా పిలిపించుకోవడం కన్నా మిల్కీ బ్యూటీ అని పిలిపించుకోవడం తమన్నాకి మహామహా ఇష్టం . . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. . అందరికన్నా బడాబడా బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. కానీ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో కి వచ్చిన తమన్న కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు వాళ్లంతా వేస్ట్ అని చెప్పాలి .


తమన్న ఎంత కష్టపడి పైకి ఎదిగిందో మనకు తెలిసిందే.  శ్రీ, హ్యాపీడేస్ సినిమాల కోసం ఆమె చాలా చాలా కష్టపడింది . . ఫైనల్లీ హ్యాపీడేస్ సినిమా హిట్ తో మంచి మంచి అవకాశాలు దక్కించుకొని ఆ తర్వాత మహేష్ బాబు - బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాలలో చోటు దక్కించుకునింది. తన కష్టంతో తన టాలెంట్ తో ఆ సినిమాలు హిట్ అయ్యేలా చేసుకుంది. ఇప్పుడు తమన్నా వేరే లెవల్ అని చెప్పాలి . తమన్నా చాలా చాలా టాలెంటెడ్ .


అంతే కాదు చాలాముందు చూపుఉన్న వ్యక్తి . తమన్నా తన సినిమాలో సంపాదించిన డబ్బులు మొత్తం బిజినెస్ లపై అలాగే సేవింగ్స్ పై పెట్టెసిందట. మరీ ముఖ్యంగా తమన్న వద్ద రెండు పెద్ద పెద్ద వజ్రాల మూటలు కూడా ఉన్నాయి అనే రూమర్ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది . . నిజంగానే తమన్నా వద్ద రెండు వజ్రాల మూటలు ఉన్నాయా. ..? అంటూ పలువురు స్టార్స్ కూడా మాట్లాడుకుంటున్నారు . . . దీంతో హీరోయిన్ తమన్నా పై జనాల కాన్సన్ట్రేషన్ కూడా పెరిగిపోయింది.  . మరి ముఖ్యంగా తమన్నా డబ్బు కోసం ఈ మధ్యకాలంలో బోల్డ్ రోల్స్ చేయడం కూడా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: