విడాకులు తీసుకున్న సరే ఆ విషయంలో సమంత చెప్పిన రూల్ నే పాటిస్తున్న అక్కినేని ఫ్యామిలీ.. ఇది కదా లవ్ అంటే..!?
విడాకులు తీసుకున్న కూడా అక్కినేని ఫ్యామిలీ ఇప్పటికి సమంత పెట్టిన రూల్ నే పాటిస్తూ వస్తుందట . దానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అక్కినేని నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే వాళ్ళు ఏ కారణంగా విడాకులు తీసుకున్నారా..? అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ వీళ్ళ విడాకుల పై మాత్రం పలు రూమర్స్ ట్రెండ్ అవుతూనే వస్తున్నాయి .
నిజానికి సమంత చాలా చాలా పర్ఫెక్ట్ హెల్త్ డైట్ ఫాలో అవుతుంది. తన డైట్ లో అలాంటి ప్రోటీన్ ఫుడ్ ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీ కూడా ముందు నుంచి అలాగే ఉండేవారు . కానీ సమంత అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టాక ఫుల్ హెల్త్ డైట్ నే మార్చేసింది . ఏ రోజు ఏ ఫుడ్ తినాలి అంటూ ఒక సపరేట్ టైం టేబుల్ క్రియేట్ చేసింది . అంతేకాదు ఎవరీ డే ఈవినింగ్ సిక్స్ లోపు డిన్నర్ ఫినిష్ అయిపోవాలి.
డిన్నర్ ఫినిషింగ్ తర్వాత కచ్చితంగా రెండు గంటలు వాక్ చేయాలి . ఈ రూల్ ని అక్కినేని ఫ్యామిలీలో ఇంట్రడ్యూస్ చేసింది సమంత . అయితే అక్కినేని సమంత అనే ట్యాగ్ ఆమె తీసేసినా ఇప్పటికీ అదే రూల్ ని ఫాలో అవుతుందట అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున - అమల-నాగచైతన్య పాటిస్తూనే వస్తున్నారట . అయితే అఖిల్ మాత్రం ఇలాంటి రూల్ ని పెద్దగా పట్టించుకోడట , అఖిల్ డైట్ అంటూ లేకుండా తన లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చేసుకున్నారట. సమంత ఉన్నప్పుడు మాత్రం చాలా కంట్రోల్ గా డైట్ ఫాలో అయ్యాడట..!