పాడు పని చేస్తూ మూడుసార్లు పట్టుబడిన తెలుగు యాక్టర్..!

Divya
తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి సుకన్య గురించి చెప్పాల్సిన పనిలేదు.. భారతీయుడు సినిమాలో వయసు మళ్లిన భామగా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సుకన్య. అయితే ఆ తర్వాత ఎన్నో చిత్రాల అవకాశాలు వచ్చిన ఈమె క్రేజీని మాత్రం తీసుకురాలేకపోయాయి. ముఖ్యంగా తన జీవితంలో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల పలు చిత్రాలను అవకాశాలు కూడా కోల్పోయిందట. ముఖ్యంగా అప్పట్లో రెండు మూడుసార్లు వ్యభి*రం కేసులో రెండు మూడు సార్లు చిక్కినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. విలాసవంతమైన జీవితాల కోసమే ఈమె ఇలాంటి పనులు చేసిందనే విధంగా పలు రకాల వార్తలు ఎక్కువగా వినిపించేవట.

అంతేకాకుండా ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ తన భర్తతో ఓకే ఏడాదిలోనే విడిపోవడం జరిగింది.. అలా ఎంతో బాధని దిగమింగుకున్న సుకన్యకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో సుకన్య ఇలాంటి పనులు చేసేదని అప్పట్లో వార్తలు వినిపించేవట. అలా మళ్లీ ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత.. పలు చిత్రాలలో  హీరో, హీరోయిన్స్ కు తల్లి పాత్రలు నటిస్తూ బాగానే పేరు సంపాదించింది సుకన్య. మహేష్ బాబు, బాలకృష్ణ, మోహన్ బాబు తదితర హీరోల చిత్రాలలో కూడా నటించింది. తమిళంలోనే కాకుండా మలయాళం వంటి భాషలలో కూడా నటించిన సుకన్య ఎంతోమంది అగ్ర హీరోలతో కూడా నటించింది. అయితే సుకన్య మీద ద్వేషంతోనే  కావాలని కొంత మంది తనని వ్యభిచారం కేసులో ఇరిగించారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

సుకన్య ఎన్నో చిత్రాలలో నటించి అవార్డులు అందుకున్నప్పటికీ.. తనకు అవకాశాలు ఎవరూ ఇవ్వలేదని మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటించడానికి తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ తెలియజేసింది. మరి రాబోయే రోజుల్లోనైనా సుకన్యకు డైరెక్టర్లు పిలిచి మరి అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి. లేకపోతే మరి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతుంది చూడాలి మరి యాక్టర్ సుకన్య

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: