ఆ హీరోతో తిరిగితే నీకు కెరీర్ లేకుండా చేస్తా... హీరోయిన్ సంఘవికి వార్నింగ్...?
ఇదిలా ఉంటే అప్పట్లో సంఘవిని ఓ స్టార్ హీరోతో తిరిగితే.. నీ కెరీర్ నాశనం చేస్తానని ఒకరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఆ హీరో ఎవరో కాదు తమిళ హీరో ఇళయ దళపతి విజయ్. విజయ్ - సంఘవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్ వీరి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు తీశారు. . అలా విజయ్, సంఘవి వరుసగా సినిమాలలో చేసేసరికి ఇద్దరు మధ్య క్లోజ్‌నెస్ పెరిగి ఇద్దరు ప్రేమలో పడ్డారని. . .. తమిళ మీడియాలో టాక్ ఎక్కువగా వినిపించింది. . . .
ఈ విషయం బాగా వైరల్ అయ్యేసరికి.. విజయ్ తండ్రి చంద్రశేఖర్ దీనివల్ల తన కుమారుడు కెరీర్ పై ఎక్కడ ప్రభావం పడుతుందో అని. .. నేరుగా సంఘవి ఇంటికి వెళ్లి ఆమె తల్లికి, సంఘవికి ఇద్దరికీ కలిపి వార్నింగ్ ఇచ్చారట. . ఇంకోసారి నా కొడుకుతో తిరిగితే.. . ఎంత మాత్రం బాగుండదు. ఇప్పుడిప్పుడే వాడు సినిమాల్లో రాణిస్తున్నాడు.. ఇలాంటి సమయంలో రూమర్స్ వస్తే కెరీర్‌కు చాలా దెబ్బ పడుతుంది అని వార్నింగ్ ఇవ్వడంతో సంఘవి.. . ఈ గొడవలు నాకెందుకు అని విజయ్‌కు దూరం జరిగిందట. . .