నాగార్జునకే చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్.. దెబ్బకు సినిమా నుంచి పరార్..!
ఇంతకు ఆ హీరోయిన్ కు నాగార్జున మధ్య ఏదేదో నడిచిందనే వార్తలు అప్పట్లో చాలానే బయటికి వచ్చాయి. ఇక నాగార్జున ఏ హీరోయిన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే వివరాలు ఇక్కడ చూద్దాం.. నాగార్జున అంటే అప్పట్లో ఎక్కువ ఇష్టపడే హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ టబు అని అందరూ అంటారు.. కానీ ఆమె కాదట నాగార్జునతో మంచి రిలేషన్ ఏర్పడ్డ హీరోయిన్లలో శ్రియా శరన్ కూడా ఒకరు .. నేనున్నాను , ఊపిరి , బాస్ , సంతోషం , మనం సినిమాల్లో శ్రియా శరన్ నాగార్జునతో కలిసిన నటించింది. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించడం వల్ల వీరిద్దరి మధ్య మంచి స్నేహం రిలేషన్ ఏర్పడింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అయితే హీరోయిన్ వాళ్ళ నాగార్జున చాలా సమస్యల్లో ఇరుక్కున్నారట.
ఇదే విషయాన్ని గతంలో నాగార్జున ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. నాగార్జున నువ్వు ఏ హీరోయిన్ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడ్డావనే క్వశ్చన్ ఆయనకు ఎదురైన దానికి సమాధానం గా నాగార్జున శ్రియా శరన్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఆమెతో సినిమాలో నటించే సమయంలో ప్రతిరోజు ఆమె లేటుగా వచ్చేది. దీని కారణంగా షూటింగ్ సెట్లో వారంతా ఆమె కోసం ఎదురు చూసే వాళ్ళం అలా మేము ఎన్నిసార్లు మందలించిన ఆమె ప్రవర్తన మార్చుకోలేదు. నేను ఎన్నోసార్లు ఆమెను తిట్టాను అయినా శ్రియ మారలేదు. ఆమె షూటింగ్ కు లేట్ రావటం వల్ల చాలాసార్లు నేను ఇబ్బందులు పడ్డా రోజులు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు.. ప్రస్తుతం నాగార్జున ధనుష్ కుబేర సినిమాతో పాటు, రజినీకాంత్ కూలి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు .. అలాగే శ్రియ కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయటం తగ్గించింది ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంది.
[11:26 am, 16/10/2024] Leela: