ఉదయ్ కిరణ్ కి ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ అదే.. అందుకే చిన్న వయసులోనే చనిపోయాడా..?
ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . మరి ముఖ్యంగా అమ్మాయిలు ఉదయ్ కిరణ్ అంటే ఎలా పడి చచ్చిపోయే వాళ్లో మనకు తెలిసిందే . అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే ఉదయ్ కిరణ్ కొన్ని తన బాడీకి సూట్ అవ్వని సినిమాలను చూస్ చేసుకుని బొక్క బోర్లా పడ్డాడు. ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు . నా అన్న వాళ్లు కూడా మోసం చేశారు . అప్పటివరకు స్నేహబంధం కోసం ఏమైనా చేసిన ఉదయ్ కిరణ్ ని సైతం చాలా మంది చీట్ చేశారు అంటూ వార్తలు వినిపించాయి .
అయితే ఉదయ్ కిరణ్ కి ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఆయన జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది అంటున్నారు ఆయన అభిమానులు . ఉదయ్ కిరణ్ వద్దకు వచ్చి ఫ్రెండ్షిప్ పేరుతో ఎవరైనా సినిమా కథలను చెప్తే వాళ్ల దగ్గర రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా సినిమాలు చేసేవారట . కొంతమంది ఉదయ్ కిరణ్ మంచితనాన్ని అలుసుగా చేసుకుని వాడుకుని వదిలేసారట . ముందు సినిమాను తెరకెక్కిస్తే ఆ తర్వాత రెమ్యూనిరేషన్ ఇస్తామని చెప్పి చాలామంది మోసం చేశారట. అయినా సరే ఉదయ్ కిరణ్ వాళ్ల గురించి ఎక్కడ నెగటివ్‌గా మాట్లాడిన సందర్భాలు లేవు . తన కష్టాలు తానే పడుతూ వచ్చాడు. ఒకానొక మూమెంట్లో ఆ కష్టాలను తట్టుకోలేక సూసైడ్ చేసుకునేసాడు . ఉదయ్ కిరణ్ కున్న మంచి గుణమే ఆయనకు బ్యాడ్ హ్యాబిట్ గా మారింది . ఫ్రెండ్షిప్ అనే పిచ్చి ఎక్కువగా ఉండటమే ఆయన కెరియర్ ని అలాగే ఆయన లైఫ్ ముగిసిపోవడానికి కారణమైంది...!!