టాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో నందమూరి తారక రామారావు ,
మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన స్థాయిని కలిగి ఉన్నారు. ఇకపోతే సీనియర్
ఎన్టీఆర్ మంచి స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో
మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఓ సినిమాలో నటించాడు. ఇక అప్పటికి చిరంజీవికి పెద్దగా స్టార్ డమ్ లేదు. అయిన కూడా వీరిద్దరి కాంబోలో ఓ
సినిమా వచ్చింది. ఆ
సినిమా ఏది .? అది ఎలాంటి .? ఏ స్థాయి విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
టాలీవుడ్
ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా సీనియర్
ఎన్టీఆర్ కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో సీనియర్
ఎన్టీఆర్ మెయిన్ హీరోగా
చిరంజీవి సెకండ్ హీరోగా రాఘవేంద్రరావు "తిరుగులేని మనిషి" అనే సినిమాను ప్రారంభించాడు. ఇక అప్పటికి సీనియర్
ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ ఉన్నా కూడా చిరంజీవికి ఆ స్థాయిలో క్రేజ్ లేదు. ఇక ఈ
సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ
మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఇక ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. సీనియర్
ఎన్టీఆర్ కి అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఈ
మూవీ భారీ స్థాయిలో విడుదల అయింది. ఇక
చిరంజీవి కి పెద్దగా క్రేజ్ లేకపోయినా నటుడిగా మంచి గుర్తింపును అప్పటికే సంపాదించుకున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన
సినిమా కావడంతో ఈ
మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది.
ఇక థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఈ
మూవీ కి సూపర్ టాక్ వచ్చింది. దానితో ఈ
మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలోని
ఎన్టీఆర్ ,
చిరంజీవి నటనలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే 1981 వ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీన విడుదల అయిన ఈ
సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకుంది. దేవి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకి కేవీ
మహదేవన్ సంగీతం అందించాడు.