పొట్టోడు అంటూ రామ్ చరణ్ ని రిజెక్ట్ చేసిన ..వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరోయిన్ ఈమె..ఎంత ధైర్యమ అంటే..!
అనుకున్న విధంగానే అదే జరిగింది . . ఇప్పుడు ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరోగా రామ్ చరణ్ రాజ్యమేలేస్తున్నాడు. అయితే అలాంటి హీరోని కూడా స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది . . రాంచరణ్ లాంటి స్టార్ స్టేటస్ ఉన్న వ్యక్తితో సినిమా అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు . కానీ ఒక హీరోయిన్ మాత్రం చరణ్ ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసేసింది. .
ఆ బ్యూటీ మరెవరో కాదు అనుష్క . ఎస్ అనుష్క రామ్ చరణ్ తో మూడుసార్లు సినిమా అవకాశాలు వస్తే రిజెక్ట్ చేసింది . . దానికి కారణం రామ్ చరణ్ హైట్ అంటూ ఆమె స్వయంగా చెప్పుకు రావడం విశేషం. . "తన కంటే కొంచెం పొట్టిగా ఉంటాడు అని వాళ్ళిద్దరి కాంబో అంతగా సెట్ అవ్వదు అని ..తెరపై నాకు చరణ్ తమ్ముడు లా ఉంటాడు అని ..అందుకే ఆయనతో సినిమాల్లో నటించలేను" అంటూ డైరెక్టర్స్ కు చెప్పుకొచ్చిందట అనుష్క. ఆ కారణంగానే రామ్ చరణ్ - అనుష్క కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ విషయాన్ని రామ్ చరణ్ ముందే ఆమె డైరెక్టర్ కి చెప్పడం గమనార్హం..!!