అందంతో నితిన్ ని పడగొట్టిన హీరోయిన్.. పెళ్లికి ముందే ఆమెతో అన్నీ చేసేసి.?

Pandrala Sravanthi
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో హైలెట్ అవుతూనే ఉండాలి. అందుకే చాలా మంది సెలబ్రిటీలు వారి గురించి ప్రేమ వార్తలు, పెళ్లి వార్తలు, డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టిన సమయంలో స్పందించరు. ఎందుకంటే ఇలాగైనా ఫేమస్ అయిపోతామో అని చూస్తూ ఉంటారు.వాళ్లపై వచ్చే రూమర్స్ మరి ఘాటుగా ఉంటే తప్ప స్పందించరు.ఇక ఇలాంటి కాంట్రవర్సీల వల్ల హైలెట్ అయినా సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి అయిన నితిన్ కి అప్పట్లో చాలా మంది హీరోయిన్లతో ప్రేమ వార్తలు, డేటింగ్ వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఈ హీరోకి రీసెంట్ గా పెళ్లయిన ఓ హీరోయిన్ తో డేటింగ్ వార్తలు వినిపించాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మేఘా ఆకాష్.. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న మేఘా ఆకాష్ నితిన్ తో కలిసి లై,చల్ మోహన్ రంగా వంటి సినిమాల్లో నటించింది. 

ఇక నితిన్ తో మేఘా ఆకాష్ లై సినిమాలో నటిస్తున్న సమయంలో నితిన్ ఆమె అందానికి పడిపోయారని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త గట్టిగా వినిపించింది. అంతేకాదు మూవీ షూటింగ్ అయిపోయాక మేఘా ఆకాష్ ని తీసుకొని చెట్టాపట్టాలేసుకొని విహారయాత్రలకు కూడా వెళ్తున్నారు అనే టాక్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఈ విషయంపై నితిన్ స్పందించలేదు.ఇక వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతోంది అనే వార్తలకు మరింత ఊతమిచ్చేలా నితిన్ తన నెక్స్ట్ మూవీ చల్ మోహన్ రంగా కి కూడా మేఘా ఆకాష్ నే తీసుకోమని సలహా ఇవ్వడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి.

మేఘా ఆకాష్ తో నితిన్ కి ఉన్న సంబంధం కారణంగానే తన నెక్స్ట్ సినిమాలో కూడా మేఘా ఆకాష్ ని తీసుకోవాలి అని దర్శక నిర్మాతలని పర్సనల్  గా రికమెండ్ చేసినట్టు ఫిలింనగర్లో  వార్తలు వచ్చాయి. అయితే వీరి ప్రేమ వార్తలు పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయిపోయాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చి ఓ మోస్తారు హిట్  అందుకున్నాయి. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: