ఆ పాడు పని చేయకుండా ఉంటే చార్మి లైఫ్ వేరే లెవెల్ లో ఉండేదిగా.. దరిద్రం అంటే ఇదే..!
ఇప్పుడంటే అంతగా చార్మి పేరు వినపడడం లేదు కానీ .. ఒకప్పుడు ఈ హీరోయిన్ అంటే కుర్రాళ్ళు షర్ట్స్ తీసేసి మరి అరుపులతో కేకలతో అల్లాడించేసేవారు. మరీ ముఖ్యంగా ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆమె కెరియర్ కి హైలైట్ గా మారాయి . అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే చార్మి ఐటమ్ సాంగ్ లో నటించడం ఆమె కెరియర్ను కష్టాల్లోకి నెట్టేసింది . చార్మి తన కెరీర్ లో కొన్ని రిస్కీ పాత్రలో కూడా నటించింది .
మరీ ముఖ్యంగా జ్యోతిలక్ష్మి సినిమా చేయడం ఆమె అభిమానులకి నచ్చలేదు . అంతేకాదు రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా చిందులేసింది. దీంతో ఆమెను చరణ్ ను హ్యూజ్ రెంజ్ లో ట్రోల్ చేశారు. కెరియర్ బాగున్నప్పుడు ఎందుకు ఇలాంటి చెత్త సాంగ్స్ లో నటించడం అంటూ ఆమె ఫ్యాన్స్ కూడా మండిపడారు. ఆమె తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఆమె కెరియర్ను ఇలా కష్టాల్లోకి నట్టేసాయి అని .. లేకపోతే చార్మి సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ చేసి యంగ్ హీరోయిన్స్ కి కూడా చెమటలు పట్టించే సత్తా ఉన్న బ్యూటీ అని చెప్పుకు వస్తున్నారు . మొత్తానికి ఛార్మి తన లైఫ్ ని తనే నాశనం చేసుకుంది..!