షాక్: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జల్సా బ్యూటి.. చూస్తే షాకే..!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్నీ మార్చేసిన చిత్రాలలో జల్సా సినిమా కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇదే ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. జల్సా సినిమాలోని డైలాగులు కూడా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా  ఇలియానా నటించింది. మరొక హీరోయిన్ పార్వతి మెల్టన్ కూడా నటించింది. ఈ సినిమా తర్వాత పార్వతి మిల్టన్ మరే సినిమాలో కూడా పెద్దగా కనిపించలేదు.

కానీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ బోల్డ్ షో తో రెచ్చిపోతూ ఉంటుంది. అయితే ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. తెలుగు సినిమాలలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. వెన్నెల సినిమాలో చాలా పద్ధతిగా కనిపించిన పార్వతి మిల్టన్ ఆ తరువాత మధుమాసం, అల్లరి అల్లరి గేమ్ తదితర సినిమాలలో కూడా నటించింది.

తాజాగా సోషల్ మీడియాలో పార్వతి మెల్టన్ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు పార్వతి మిల్టన్ చాలా బక్క చిక్కిపోయి ఒక ఏలియన్ల కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వైట్ దుస్తులలో టాప్ టు బాటమ్ ఓకే దుస్తులు ధరించిన ఈ ముద్దుగుమ్మ తనలో దుస్తులు కనిపించేలా దుస్తులు ధరించింది. అందం ఒలకబోయడంలో ఈ వయసులో కూడా పార్వతి మిల్టన్ కు సాటిదారని చెప్పవచ్చు. పలు రకాల యాంగిల్స్ తన అంద చందాలతో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. గతంలో కంటే కాస్త స్లిమ్ గా మారినప్పటికీ మరి ఇప్పుడైనా అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి. అభిమానులు మాత్రం అప్పుడే పార్వతి మిల్టన్ అందంగా ఉండేది కానీ ఇప్పుడు చర్మం పీక్కుపోయినట్టు కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: