సురేఖను ఆ స్టార్ హీరో భార్య అంత పెద్ద తప్పుడు మాట అన్నిందా..? కోపంతో చిరంజీవి ఏం చేశాడో తెలుసా..?

Thota Jaya Madhuri
చిరంజీవి భార్య సురేఖ ఎంత మంచి మనిషో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మాట నేను మీరు చెప్పినది కాదు . చాలామంది స్టార్స్ అలాగే సామాన్య జనాలు కూడా చెప్పారు . సురేఖ తన ఇంటికి వచ్చిన వాళ్ళకి కాదు లేదు కూడదు అనకుండ ఎంత ఉంటే అంత సహాయం చేస్తుందట . మరి ముఖ్యంగా చిరంజీవి షూటింగ్ టైంలో ఎవరైనా హీరోయిన్స్ హీరోస్ తమ ఇంటికి వస్తే వెంట వెంటనే వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేస్తుందట . కడుపునిండా అన్నం పెట్టి పంపిస్తుందట . మొహమాట పడినా సరే అసలు ఒప్పుకోదట . సొంత మనిషిలా ట్రీట్ చేసి తానే వడ్డిస్తుందట . ఈ విషయాన్ని చాలామంది హీరోయిన్స్ చెప్పుకొచ్చారు.

 
సుహాసిని , రోజా లాంటి వారు సురేఖని ఏ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారో మనకి బాగా తెలుసు . అయితే అలాంటి మంచి సురేఖ గురించి ఒక స్టార్ హీరో భార్య చేసిన కామెంట్స్ చిరంజీవికి కోపం తెప్పించాయి. అంతేకాదు అక్కడికక్కడే ఆమెకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసాడు.  ఓ ఫంక్షన్ కి సురేఖ - చిరంజీవి దంపతులు కలిసి అటెండ్ అయ్యారు. అదే ఫంక్షన్ కి వచ్చిన స్టార్ హీరో భార్య చిరంజీవి భార్య సురేఖకు సంపాదన లేదు అని ..స్టార్ స్టేటస్ మొత్తం చిరంజీవి వల్లే వచ్చింది అని ..చిరంజీవి లేకపోతే ఆమె నథింగ్ అని  చెప్పుకొచ్చిందట .


దీంతో ఆ మాటలు తెలుసుకున్న చిరంజీవి స్ట్రైట్ గా స్పీచ్ ఇవ్వడానికి స్టేజి పైకి ఎక్కినప్పుడు.." నా భార్య లేనిదే నేను ఈ స్థానంలో లేను. నేను షూటింగ్స్ అంటూ బయట ప్రదేశాలకు తిరుగుతూ ఉంటే నా భార్య ఇంట్లో పిల్లలను చదివించి వాళ్ల బాగోగులు చూసుకుంది. నిజంగా నేను మెగాస్టార్ కావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రీజన్ నా భార్య సురేఖ.. ఆమె లేకపోతే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు "అంటూ అక్కడే ఆ స్టార్ హీరో భార్య కి ఇచిచిపడేశాడు.  దీంతో దెబ్బకు అక్కడ చప్పట్లు వర్షం కురిసింది. ఆ స్టార్ హీరో భార్య నోరు మూసుకున్నట్లయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: