స్టార్ డైరెక్టర్ ను నిండా ముంచిన హాట్ హీరోయిన్.. దెబ్బకు ఇండస్ట్రీ నుంచి పరార్..!

Amruth kumar
చిత్ర  పరిశ్రమలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటాయి . ఎందరో పొట్ట చేతా ప‌ట్టి ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు .. అలా వచ్చిన వారిలో కొందరే ఇండస్ట్రీని ఏలుతున్నారు . అలాంటి చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూ చెప్పలేరు. ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్ తో పాటు హీరో ఇండస్ట్రీలో స్టార్లుగా మారిపోతారు. అదే విధంగా ఒక్క సినిమా దెబ్బ కొడితే మాత్రం ఎక్కడ కనిపించకుండా పోతారు.  అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఎవరు ఊహించరు ..
 
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ డైరెక్టర్ ను నిండా ముంచింది ఓ హాట్ హీరోయిన్. గతంలో తనకు వరుస విజయాలు ఇచ్చిన ఆ డైరెక్టర్ ను ఇండస్ట్రీ నుంచి తరిమికొట్టింది ఆ హీరోయిన్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాలు ఇక్కడ చూద్దాం . క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఓ ముద్దుగుమ్మకు.. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు . ఆ సినిమా తోనే ఆమె సూపర్ హిట్ అందుకుని హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిలైంది .

ఆ తర్వాత స్టార్ హీరోల తో కలిసి నటించి టాలీవుడ్ లోనే నెంబర్ 1న్ హీరోయిన్ గా ఎదిగింది . అయితే ఆమె కు కెరియర్ ఇచ్చిన డైరెక్టర్ మాత్రం తర్వాత వరుస అపజయాల తో డీలపడ్డాడు .  అయితే అదే సమయంలో ఆ దర్శకుడు ఆ హీరోయిన్ తో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయ‌ల‌ని భావించాడు . ఆమె కూడా సినిమా చేయడానికి ఒకే చెప్పింది . అంతా బాగా జరుగుతున్న సమయంలో. ఆ హీరోయిన్ ఆ డైరెక్టర్ కు గట్టి షాక్ ఇచ్చింది .  డైరెక్టర్ గా మీరు వద్దు .. సినిమాకి నేనే డైరెక్షన్ చేసుకుంటాను అంటూ ఆ డైరెక్టర్ ను చిత్ర పరిశ్రమ నుంచి వెళ్ళగొట్టింది. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: