కారు మీదికి ఎక్కి ప్యాంట్ జిప్ తీసి విజయ్ దేవరకొండ అలాంటి పని చేశారా.?

Pandrala Sravanthi
విజయ్ దేవరకొండ..రౌడీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సినిమాలు అంటే మినిమం యూత్ కి నచ్చేలానే ఉంటాయి.ఈయన తీసిన పెళ్లి చూపులు,గీత గోవిందం, అర్జున్ రెడ్డి,ఫ్యామిలీ స్టార్,నోటా,డియర్ కామ్రేడ్ వంటి ఎన్నో సినిమాలు యూత్ కి ఫేవరెట్ గా ఉన్నాయి. అలాంటి  ఈ హీరో ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇక పెళ్లిచూపులు,అర్జున్ రెడ్డి, గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.ఇక ఆయన తన క్రేజ్ ని ఉపయోగించుకొని లైగర్ వంటి పాన్ ఇండియా మూవీ ని కూడా తీసినప్పటికీ సినిమా భారీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఆ డిజాస్టర్ ని పక్కన పెట్టి ఖుషి, ఫ్యామిలీ స్టార్ మూవీ లతో మన ముందుకు వచ్చారు. 

ఇక ఈ రెండు సినిమాల్లో ఖుషి ఓ మోస్తరు హిట్ అయినప్పటికీ ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం కాస్త ఫ్లాప్ అయింది. ఇక ప్రస్తుతం ఈయన తన నెక్స్ట్ సినిమా పైన దృష్టి పెట్టారు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ గతంలో బాలీవుడ్ నిర్మాత నటుడు అయినటువంటి కరణ్ జోహర్  హోస్టుగా చేసిన కాఫీ విత్ కరణ్ షో కి వెళ్లిన సమయంలో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు.

విజయ్ దేవరకొండని ప్పటివరకు ఎవరికి తెలియని ఓ విషయాన్ని చెప్పమని అడగగా నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఎవరికీ తెలియదు.ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఇప్పటివరకు ఎక్కడ బయట పెట్టలేదు. అదేంటంటే ఓసారి నేను కారు మీదకి ఎక్కి టాయిలెట్ పోసాను అంటూ ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక క్రేజీ సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు. ఇక ఈ మాటలు విన్న కరణ్ జోహార్ సైతం షాక్ అయ్యారు. అయితే ఈ విషయాలన్నీ తన లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో విజయ్ దేవరకొండ బయటపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: