ఈ శ్రీలీల బతక నేర్చిన బిడ్డ..డబ్బుల కోసం ఫ్రెండ్స్ తో కూడా అలా చేస్తుందా..?
అది వాళ్ళ క్రేజ్ బట్టి ఉంటుంది . చాలా మంది హీరోయిన్స్ ఇలానే చేస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ శ్రీలీఅ కూడా అలాగే చాలా డబ్బులు సంపాదించింది. శ్రీ లీల తనకున్న క్రేజ్ తో పలు షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి వెళ్లి మంచిగా డబ్బులు సంపాదించుకుంది . అయితే ఒక్క రూపాయి కూడా తనకోసం వాడుకోలేదట. అది మొత్తం అనాధ పిల్లలకు డొనేట్ చేసేస్తుందట . అయితే శ్రీ లీల తన సొంత ఫ్రెండ్ పెళ్లిలో మెరిసిన.. ఆ ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ చేసిన.. ఏదైనా ఈవెంట్ కి వెళ్లినా కూడా డబ్బులు ఛార్జ్ చేస్తుందట .
అంత స్ట్రిక్ట్ గా ఉంటుందట ఈ యంగ్ బ్యూటీ శ్రీ లీల . మరి ముఖ్యంగా శ్రీలీల ప్రతి రూపాయి కూడా చాలా చాలా కేర్ ఫుల్ గా ఖర్చు చేస్తుందట . తన తల్లి అలాగే పెంచిందట . శ్రీ లీల సొంత ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి ఎంటర్ టైన్ చేస్తే ఆమె రెమ్యూనరేషన్ గా డబ్బులు తీసుకొని ..ఆ డబ్బులను అనాధ శరణాలయం కి ఇచ్చిందట. ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. శ్రీ లీల ఫ్రెండ్ దగ్గర డబ్బు తీసుకుందా..? అంటూ షాక్ అయినా జనాలు .. పర్వాలేదు తీసుకున్న మంచి పనికేగా తీసుకుంది .. చిన్న వయసులో కూడా మంచి మంచి పెద్ద పనులు చేస్తుంది. శ్రీ లీల మనసు బంగారం. ఆమెకు దేవుడు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!