ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో శ్రీదేవి కడుపులో తంతు టార్చర్.. అంత నీచమైన పని చేసింది ఎవరంటే..?

Amruth kumar
అతిలోకసుందరి శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని పెళ్లి  చేసుకుంది.. అయితే ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె కడుపులో తంతు టార్చర్ చేశారా ? ఆస‌లు శ్రీదేవికి అంతలా నరకం చూపించి టార్చర్ పెట్టింది ఎవరు ? అంత పెద్ద హీరోయిన్ ను టార్చర్ పెడుతుంటే ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. స్టార్ హీరోయిన్ జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగితే వాటిని అసలు బయటికి రానివ్వరు. ఒకవేళ బయటపడ్డ కూడా అవన్నీ రూమర్స్ అని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అవి ఎఫేర్లైన గొడవలైన ఏదైనా కానీ సెలబ్రిటీలు ఎంత దాచి పెట్టాలని చూసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ విషయాలు బయట పడుతూనే ఉంటాయి. అయితే బోనీ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలో శ్రీదేవి కి ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. అలాగే శ్రీదేవిని పెళ్లి చేసుకోవడం బోనీ కపూర్ తల్లికి ఆయన మొదటి భార్యకి అసలు ఇష్టం లేదట. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇద్దరు ఆమెను ఎంతో హింస పెట్టే వారట.. అంతేకాకుండా బోనిక్ కపూర్ మొదటి భార్య శ్రీదేవి కడుపుతో ఉన్న‌ సమయంలో ఆమెపై కడుపులో కాళ్లతో తన్నుతూ అమెను ఎంతో టార్చర్ పెట్టిందట. ఇదే వార్త‌ ఆ రోజుల్లో బాలీవుడ్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వార్తలపై ఆరోజుల్లో ఎవరు స్పందించలేదు.

అదే విధంగా బోని కపూర్ మొదట భార్య కొడుకు అర్జున్ కపూర్ శ్రీదేవి దగ్గర దొంగతనంగా డబ్బులు కూడా లాగేసుకునేవాడట. ఒకసారి డబ్బులు కోసం శ్రీదేవిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఆమెపై చేయి చేసుకునేవాడట. అయితే శ్రీదేవి మాత్రం అత‌ను కొడుకుగానే భావించి డబ్బులు తీసుకున్న ఏమీ అనేది కాదట. ఇలా శ్రీదేవిని దగ్గరుండి చూసినవాళ్లు ఇప్పటికి ఆమె పడిన బాధలు గురించి చెబుతూ ఉంటారు. అయితే శ్రీదేవి బ్ర‌తికున్న రోజుల్లో అత్తారింట్లో ఏ ఆడది పడ‌ని టార్చర్ అనుభవించింది .. అయినప్పటికీ బయటకు వస్తే మాత్రం ఒక మహారాణిల అందరికీ కనిపిస్తూ నవ్వించేది. ఇక ఎప్పుడైతే పిల్లలు పెద్దయ్యారో అప్పటి నుంచి శ్రీదేవి ఎవరిపై డిపెండ్ అవ్వకుండా ఎవరిని నమ్మకుండా తన పిల్లల కోసమే బతికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: