సమంత లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్.. మరి ఏ హీరోయిన్ లో కూడా లేదు..అందుకే ఆమె అంత స్పెషలా..?
ఇలాంటి మూమెంట్లోనే సమంత స్పెషల్ టాలెంట్ బయటపడింది . నిజానికి సినిమాలో హీరో హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ నటించే ముందు అద్దం దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంటారట .ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ హావభావాలు పలికించాలి అంటే కొంచెం కచ్చితంగా ప్రైవసీ ఉండాలి అని అలా ప్రాక్టీస్ చేస్తారట. అందరు అదే విధంగా చేస్తూ ఉంటారట . ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరికీ హీరోయిన్స్ ఇదే విధంగా రొమాంటిక్ సీన్స్ లో నటించేటప్పుడు .. లిప్ లాక్ సీన్స్ లో నటించేటప్పుడు ముందుగా ప్రాక్టీస్ చేస్తారట .
అద్దం ముందు తనకు తానే ముద్దు పెట్టుకుంటునట్లు ఎక్స్ప్రెషన్స్ ని హైలెట్ చేసే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు . అయితే సమంత మాత్రం ఏ విధమైన ప్రాక్టీస్ చేయకుండానే డైరెక్ట్ టేకులోనే అలాంటి ఎక్స్ప్రెషన్స్ ని ఇచ్చేస్తుందట . "ఏం మాయ చేసావే" సినిమా టైంలో నే సమంత సింగిల్ టేక్ లోనే నాగచైతన్యతో లిప్ లాక్ సీన్స్ లో నటించిందట. అన్ని సినిమాలలో కూడా సమంత ఎక్కడా కూడా ప్రాక్టీస్ చేసిన సందర్భాలలో లేనే లేవట.
మిగతా హీరోయిన్స్ టేకుల మీద టేకులు తీసుకుంటే .. సమంత అక్కడ ఎవరున్నా.. ఎంతమంది ఉన్నా.. నా పాత్ర ఇది ..నా పాత్రకి చేయాల్సిన న్యాయం చేయాలి అంటూ బోల్డ్ రోల్స్ ల్లో కూడా నటిస్తుందట . చాలామంది అలాంటి బోల్డ్ రోల్స్ లో నటీంచేటప్పుడు ఇచ్చేటప్పుడు కెమెరామెన్, డైరెక్టర్ తప్ప మిగతా వాళ్ళు ఉండకూడదు అని కండిషన్స్ పెడతారు . కానీ సమంత మాత్రం అటువంటి కండిషన్స్ ఏదీ పెట్టదట. తన పని తాను చేసుకోబోతుంటుందట. ప్రజెంట్ హీరోయిన్ సమంత సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ బిజీ బిజీగా ఉంది..!