కట్టుకున్న భర్తనే దూరం పెడుతున్న హైబ్రిడ్ పెళ్ళాం.. యంగ్ హీరోకి ఇప్పటికీ ఆ సుఖం లేదుగా..?
ఏదో గతంలో వచ్చిన హిట్లను చూసి ఆరాకూర అవకాశాలు అయితే వస్తున్నాయి .. కానీ హిట్ మాత్రం రావట్లేదు అటు సంపాదన లేక ఇటు ఆఫర్లు లేక ఇంట్లో భార్య ముందు అలు సైపోతున్నాడట . సంపాదనలేని మొగుడికి ఈ సమాజంలో గౌరవం ఉంటుందా? ఈ ప్రశ్నకి ప్రతి మొగాడికి తెలుసు .. పాపం అదే బాధను ఆ యంగ్ హీరో అనుభవిస్తున్నాడు.. సరే సమాజం గౌరవించక పోయిన పర్లేదు కనీసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అయినా మనల్ని గౌరవిస్తే చాలు అనుకున్న ఆ హీరోకి అక్కడ కూడా నిరాశ మిగిల్చింది.
ఒకవైపు డబ్బున్న భార్య దూరం పెడుతుంటే మరోవైపు అత్త మామలు సంపాదనని అల్లుడు అని సూటి పోటీ మాటలతో టార్చర్ చేస్తున్నారట.. అయినా ఆ హీరో అమ్మాయి అంటే ఇష్టంతో ఓపిగా వాటిని భరిస్తున్నాడే తప్ప బయటపడతలేదట. కానీ, ఆ అమ్మాయి కనీసం భర్తను దగ్గరకి కూడా రానివ్వకపోవడం .. ధైర్యం చెప్పక్కపోవడం తప్పు అంటున్నారు ఆయన ఫ్రెండ్స్. అంతే కాదు పెళ్లైతే అయ్యింది కానీ.. ఈ హీరోకి సుఖమే లేదట. భార్య టార్చర్.. కన్నా కూడా అత్త మామల పుల్లలు పెట్టడానే భరించలేకపోతున్నారట. ఓ రకంగా చెప్పాలంటే ఈ హీరో ఇల్లరికం వెళ్లాడనే అంటున్నారు సన్నిహితులు. ఏది ఏమైన ఇలాంటి కష్టం ఏ మగాడికి.. మొగుడికి…రాకుడదు అని అంటున్నారు .