పూర్తిగా బరితెగించిన యంగ్ హీరోయిన్.. ఛీ ఛీ సిగ్గు లేకుండా అలాంటి పనులు ఏంటి..?
అంతేకాదు అందంగా ఉన్నా కూడా డైరెక్టర్ లు ఆమెను పట్టించుకోవడమే మానేశారు . దానికి కారణం ఆమె ఐరెన్ లెగ్. మొదటి సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత అన్ని ఫ్లాప్ లే తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ యంగ్ హీరోయిన్ మాత్రం హద్దులు మీరిపోతూ డైరెక్టర్స్ కి కాల్ చేసి "ఎటువంటి బోల్డ్ రోల్స్ అయినా చేస్తాను.. టాప్ లేకుండా కూడా నటిస్తాను అవకాశాలు ఇవ్వండి " అంటూ సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా ఓపెన్ గానే అడిగేస్తుందట .
కొంతమంది డైరెక్టర్ లి ఆమె ఓపెన్ నెస్ ని చూసి షాక్ అవుతూ ఉంటే మరి కొంత మంది డైరెక్టర్స్ మాత్రం ఆమె అవకాశాల కోసం ఎంతలా బరితెగించిపోయింది అంటూ మాట్లాడుకుంటున్నారు . హీరోయిన్గా సెటిల్ అవ్వడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారా..? ఏదో ఒక పని చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చుగా..? ఎన్ని జాబ్స్ లేవు .. ఎందుకు ఇలా ఒక బోర్డర్ ని క్రాస్ చేస్తూ మీ పై ట్రోల్లింగ్ చేసేలా చేసుకుంటున్నారు అంటూ జనాలు ఆమె పై ఫైర్ అవుతున్నారు .
అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవ్వడానికి చాలామంది హీరోయిన్స్ హద్దులు మీరు పోయి ప్రవర్తించిన దాఖలాలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి . ఆ లిస్టులోకే వస్తుంది ఈమె కూడా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి ఒకే ఒక్క సినిమాతో తన లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటూ భావించిన ఈ యంగ్ హీరోయిన్ ..హిట్ కొట్టిన ఆ అదృష్టాన్ని దక్కించుకోలేకపోయింది . సిగ్గులేకుండా ఏ పని అయినా చేస్తా అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తుంది అంటూ కొందరు లేడీస్ ఘాటుగా స్పందిస్తున్నారు..!