సైలెంట్ గా ఉంటూనే అల్లు అర్జున్ కు బిగ్ షాక్ ఇచ్చిన రాజశేఖర్..ఎవ్వరు ఊహించలేని దెబ్బ..!

Thota Jaya Madhuri
కొన్నిసార్లు మనం తీసుకునే డెసిషన్స్ మన లైఫ్ కి బిగ్ మైనస్ గా మారుతూ ఉంటాయి. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్న ఓకే ..కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం నిలదొక్కుకోలేకవచ్చు.  అసలు కెరియర్ లేక అల్లాడిపోతున్న మూమెంట్లో ఒక బిగ్  బడా సినిమాలో ఛాన్స్ వస్తే సిల్లీ రీజన్స్ కారణంగా రిజెక్ట్ చేస్తే ..ఆ సినిమా వేరొక వ్యక్తి చేసి హిట్ కొడితే ఆ బాధ అసలు వర్ణించలేం . అలాంటి బాధను అనుభవించాడు యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ .


రాజశేఖర్ ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా ఎలాంటి సినిమాలో నటించాడో మనం చూసాం. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లోను పలు కీలకపాత్రలో నటించి మంచి హిట్స్ అందుకున్నాడు . అయితే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో సమంత హీరోయిన్గా నిత్యమీనన్ మరొక హీరోయిన్గా తెరకెక్కిన సినిమా "సన్నాఫ్ సత్యమూర్తి".  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డులను బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


అయితే ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర కూడా  కీలకంగా ఉంటుంది . హీరో  అల్లు అర్జున్ కి ఎంత ప్రయారిటీ ఉంటుందో విలన్ గా నటించిన ఉపేంద్ర కి కూడా అంతే ఇంపార్టేన్స్  ఉంటుంది . అయితే ఈ పాత్ర కోసం ముందుగా రాజశేఖర్ ను అనుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . అయితే కొన్ని కారణాల చేత రాజశేఖర్ ఈ ఆఫర్ ని తిరస్కరించారట . ఆ ప్లేస్ లోకి ఉపేంద్ర వచ్చారట . ఒకవేళ రాజశేఖర్ ఆ పాత్ర చేసి ఉంటే నిజంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో ఉండేది అని చెప్పొచ్చు .


ఎవరు ఊహించని విధంగా రాజశేఖర్ రిజెక్ట్ చేయడంతో ఆయన కెరీర్ కు ఊహించలేని ఎదురు దెబ్బ తగిలింది . అంతేకాదు అల్లు అర్జున్ సినిమా అని తెలిసిన ఎందుకు రిజెక్ట్ చేశాడు అనేది అందరికీ బిగ్ క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది.  ప్రజెంట్  తన దగ్గరికి వస్తున్న సినిమాలలో మంచి సినిమాలను చూస్ చేసుకుంటున్నారు రాజశేఖర్ . అల్లు అర్జున్ పుష్ప2 కోసం కష్టపడుతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: