ఓరి దేవుడా.. అరుంధతిలో పాప ఇప్పుడు హీరోయిన్.. ఫిగర్‌ చూస్తే నెక్స్ట్ లెవెల్..!

Amruth kumar
మనం తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ ఎన్నో గొప్ప సినిమాల ను అందించారు . ఆయన చేయని జోనర్ సినిమా లేదు . ఎన్నో విభిన్న ప్రయోగాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు . అయితే ఆయన దర్శకత్వం లో వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ అయిన అరుంధతి సినిమా అందరికీ తెలిసే ఉంటుంది . అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచనాలు క్రియేట్ చేసింది . 2009 లో వచ్చిన ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రికార్డులు కూడా వచ్చాయి.

అలాగే ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డులో అందుతుంది. ఈ సినిమా తర్వాత అనుష్క పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. తన నటనతో ప్రేక్షకులను మైమరిపింప చేసింది. అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి అరుంధతిగా నటించిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె ఎలా ఉంది ? ఏం చేస్తుంది ? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.  ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ పాప పేరు దివ్య నగేష్ . అరుంధతి  సినిమా తో ఈ పాప మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఇప్పుడు ఈ చిన్నది పూర్తి గ్లామర్ మోడ్ లోకి మారిపోయింది .

 అంతే కాకుండా హీరోయిన్గా కూడా మలయాళం లో ప‌లు సినిమాల్లో నటించింది. తెలుగులోనూ నేను నాన్న అబద్ధం అనే సినిమాలో హీరోయిన్గా చేసింది.  ప్రస్తుతం దివ్య నగేష్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది . కానీ సోషల్ మీడియా లో ఫాలోవర్స్ తో టచ్‌లోనే ఉంటుంది . తాజాగా ఈ అమ్మడి కి సంబందించిన కోన్ని ఫోటోలు నెట్టింట వైరల్ మారాయి . ఈ అమ్మడి ఫోటోలు చూసిన ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు . ఆ పాపయేనా ఈ బ్యూటీ అని షాక్‌ అవుతున్నారు . దివ్య నగేష్ మరోసారి హీరోయిన్గా సినిమాల్లో చేస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: